Showing posts with label 03 Mukh Rudraksha - A1007. Show all posts
Showing posts with label 03 Mukh Rudraksha - A1007. Show all posts

03 Mukh Rudraksha - A1007

Teen Mukhi / Tri Mukhi / 3 Face / Three Face / Three Mukhi Rudraksha - A1007
Product Code - A1007


Teen Mukhi Rudraksh / Tri Mukhi Rudraksh / 3 Face Rudraksh / Three Face Rudraksh / Three Mukhi 
Rs. 1200/- Only in Silver Pendant (Free Delivery within India, No Extra Charges, No Hidden Costs)


Ruling Planet - Kuja
Mantra- The Wearer of the TeenMukhi Rudraksha has to chant the Mantras “Om Kleem Namah” “Om Brahma Vishnu Maheshwaraya Namah” Three times every day.
Birth Days - People born on 3, 12, 21, 30 can wear ThreeMukhi
Month                      :    People born inbetween March21 to April20 and October23-November22 can wear 3Face
Rasis                         :    Mesha and Vruschika Rasi People can wear TriMukhi
Nakshatras             :    People born Under Mrugashira, Chitra, Dhanista Nakshatra can wear ThreeFace Rudraksha
Alphabets               :    The names of the people starting with alphabets can wear 3Mukhi
Indian Alphabets  :    The names of the people starting with All Indian language alphabets (i.e., Hindi, Telugu Etc.,) Jha, Dha, Ksha can wear Theen Mukhi
Auspicious Week  :    Monday, Tuesday are the auspicious day in a week to wear 3Mukhi
Diseases                  :    People suffering from Fear, Aging, Smallpox, Swelling, Boils, Jaundice, Menstrual Problems, Stomach, Liver, Blood related and Marrow diseases can wear Teen Mukhi
Specialities             :    Relief from Debts. Removes obstacles in Building House, buying Land / House. Late Marriages, Burning of past karma, Releasing of stress, Relief from Kuja Dosham Etc.
Profession   :           People working or doing business related to Milk, Milk Products, Hotels, Bakery, Catering, Pickles,  Fast Foods, Chaat Bhandar, Provision Department Stores, Stainless Steel, Readymade Dresses, Tailoring, Handlooms, Floor Mats, Carpets, Interior Decoration, Massage Centres, Dyes, Mixie, Grinders, Musical Instruments, Musicians, Bed, Mattress, Rubber Products, Chinaware, Furniture, Sports, Cycle, Car Etc. All Vehicles, Automobiles, Drivers, Agriculture, Cloves, Pepper, Tobacco, Seeds, Jute, Salt, Fertilizers, Rice Mill, Flour Mill, Agricultural Instruments, Nursery, Printing Press, Xerox, Tyres, Camera, Photo Studio, Ceramics, Mosaic, Welding, Grills, Blacksmith, Carpentry, Heaters, Geysers, Phenyl, Cleaning Liquids, Telephone, Cell phone, Cables, Wires, Mike Sets, Recordings, Ball Bearing, Typewriting, Battery, Locks, Metals, Crushers, Bores, Hardware, Granite, Marble, Travels, Tourism, Mechanic Garage, Transport, Fridge, Coolers, Pump Sets, Steel Rods, Cement, Sanitary, Soaps, Timber, Plywood, Bricks, Publishing, Ink, Fireworks, Matchbox, Petrol, Hair Dressing Salon, Mines, Quarries, Contractors, Real Estate, Survey Material, Architect, Builders, Gas, Aeroplane, Scientific Equipments, Surgical Instruments, Non-Veg. Foods, Wines, Poultry, Fishery, Sand, Acids, Floor Cleaners, Cigarette, Beedi, Tea, Footwear, Kerosene, Students, Defence Service, IAS, ICS, Cable & Dish TV, Internet, STD    are recommended to wear Thri Mukhi


త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)
దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.
త్రిముఖి రుద్రాక్ష ధారణఫలం

మొబైల్, టెలిఫోన్, జిరాక్స్, కిరాణా, ఫర్నీచర్, స్పోర్ట్సు, స్టెయిన్లెస్ స్టీల్, మెటల్, హార్డవేర్, ఆటోమోబైల్, టైర్లు, జాడీలు, రెడీమేడ్ దుస్తులు, టైలరింగ్, చేనేత వస్త్రాలు, ప్రింటింగ్ ప్రెస్, పబ్లిషింగ్, టైప్ రైటర్, కెమేరా, ఫోటోస్టుడియో, బస్సులు, కార్లు, టాక్సీలు, స్కూటర్, బైక్, సైకిల్, బ్యాటరీలు, ఇంటీరియర్ డెకరేషన్, రబ్బర్ వస్తువులు, హోటల్, మిక్సీలు, గ్రైండర్లు, బేకరీ, వంటపనివారు, పచ్చళ్ళు, ఊరగాయలు, ఫాస్ట్ ఫుడ్స్, ఛాట్ భాండార్, సంగీత వాయిద్యాలు, మంచాలు, పరుపులు, తివాచీలు, ఫ్లోర్మేట్స్, వెల్డింగ్, గ్రిల్స్, బాల్బేరింగులు, కమ్మరి, వడ్రంగి, కలప, ప్లైఉడ్, వ్యవసాయం, మిరియాలు, లవంగాలు, పొగాకు, విత్తనములు, జనపనార, ఎరువులు, వ్యవసాయ పురుగుల మందులు, ఉప్పు, రైస్ మిల్, ఫ్లోర్ మిల్, వ్యవసాయ సామగ్రి, నర్సరీ-చెట్ల పెంపకం, మసాజ్ సెంటర్స్, పాలు, మిల్క్ డైరీలు, పాలపొడి, కోవా, వెన్న, నెయ్యి, సిరామిక్స్, మోజాయిక్స్, గ్రానైట్, మార్బుల్, హీటర్, గీజర్, శానిటరీ, ఫినాయిల్, యాసిడ్లు, క్లీనింగ్ లిక్విడ్, సబ్బులు, కేబుల్, వైర్లు, మైక్ సెట్లు, రికార్డింగ్, తాళములు, బోర్స్, పంపుసెట్లు, గనులు, క్వారీలు, క్రషర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్ట్, సర్వే మెటీరియల్స్, ఫ్రిజ్, కూలర్స్, సిమెంటు, ఇటుకలు, ఇసుక, హోమియో మందులు, సిరా, టపాకాయలు, పెట్రోల్, కిరోసిన్, హెయిర్ కట్టింగ్ సెలూన్, బిల్డర్స్, గ్యాస్ కంపెనీ, విమాన భాగాల తయారీ, సైంటిఫిక్ పరికరాలు, శస్త్ర చికిత్స పరికరాలు, నాన్-వెజ్ సెంటర్లు, వైన్ షాపు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, బీడీలు, జర్దాలు, కోళ్ళ ఫారాలు, చేపల పెంపకం, చెప్పుల షాపు, టీపొడి, విద్యార్థులు, డిఫెన్స్ సర్వీస్, ఐ.ఏ.యస్., ఐ.సి.యస్., ఇంటర్నెట్, ఎయిర్ ఫోర్స్ మొదలగు రంగాలలో వృత్తి, వ్యాపారం చేసేవారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది.
త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవునికి సంకేతం. కుజ నక్షత్రాలైన మృగశిర – చిత్ర – ధనిష్ఠలందు, మేష - వృష్చిక రాశిలందు జన్మించినవారు, జన్మరాశినక్షత్రాలు తెలియనివారు తమ పేరులోని మొదటి అక్షరం జ, ద, క్షతో ప్రారంభమైనవారు, 3 / 12 /  21 / 30 తేదీలందు జన్మించినవారు, మార్చి 21 నుండి ఏప్రిల్ 20 లోపు జన్మించినవారు, అక్టోబర్ 23 నుండి నవంబర్ 22 లోపు జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం.
వృద్ధాప్యం, మశూచి, కామెర్లు, ఉబ్బు, ఋతు సమస్యలు, పొట్ట, లివర్, రక్త సంబంధ వ్యాధులు, తరచువచ్చే / దీర్ఘకాలిక జ్వరాలనుండి ఉపశమనం లభించేందుకు త్రిముఖి రుద్రాక్షను ధరించడం మంచిది.
ఆలస్య వివాహాలకు, కుజదోష నివారణకు, ఋణవిముక్తికి, భూగృహయోగానికి, సర్పాది విషజంతువులనుండి రక్షణకొరకు, ధైర్యంకొరకు, ఒత్తిడిలనుండి ఉపశమనానికి, త్రిముఖిని ధారణచేసి విశేష ఫలితాలను పొందవచ్చు.
త్రిముఖం చైవ రుద్రాక్ష మగ్నిత్రయ స్వరూపకమ్
తద్ధారణాచ్ఛహృత భుక్తస్య తుష్యత త్రిపద నితదా
త్రిముఖములు గల ఈ రుద్రాక్ష రుద్రుని నేత్రములైన త్రయాగ్నికి ప్రతీక. త్రిముఖి రుద్రాక్షను ధరించినవారికి అగ్నిదేవుడు కరుణించి ధారకుని సర్వపాపాలనూ దహించి వారిని ప్రతినిత్యం అగ్నిపునీతులను గావిస్తాడు అని కాలాగ్ని రుద్రుడే స్వయంగా భుసుండుడను మహర్షికి తెలిపాడు. త్రిముఖి రుద్రాక్ష త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల స్వరూపం. త్రిముఖి రుద్రాక్షను సోమ - మంగళవారాల్లోగాని, మాస శివరాత్రి - మహాశివరాత్రి రోజుల్లోగాని, మృగశిర – చిత్ర - ధనిష్ఠ నక్ష్రతాలున్న రోజుల్లోనైనా ఓం క్లీం నమః మరియు ఓం బ్రహ్మా విష్ణు మహేశ్వరాయ నమః అనే ధారణ మంత్రాలను 108 సార్లు జపించి ధరించాలి.


Total Pageviews

Flag Counter

Followers