Showing posts with label Shirdi Sai Sidh Yantr Sahith Baba 11 Vachan Note - A1526. Show all posts
Showing posts with label Shirdi Sai Sidh Yantr Sahith Baba 11 Vachan Note - A1526. Show all posts

Shirdi Sai Sidh Yantr Sahith Baba 11 Vachan Note - A1526


Shirdi Sai Sidh Yantr Sahith Baba 11 Vachan Note - A1526
Product Code : A1526

Rs. 200/-
షిరిడి సాయి సిద్ధ యంత్ర సహిత బాబా గారి 11 వచనాల నోటు
సాయి భగవాన్ 11 వచనాలు
1.             ఎవరైతే షిరిడీకి వస్తారో వారి కష్టాలు కడతేరును.
2.             ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును.
3.             ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను.
4.             నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళినా భక్తుల కొరకు పరుగెత్తి వస్తాను.
5.             నేను నిత్య జీవిని. సత్యదేవుణ్ణి.
6.             దేవుడు ఒక్కడే. సర్వ మతాలు సమానమే.
7.             నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని వమ్ము కానివ్వను.
8.             నన్ను ఏ రూపంలో పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను.
9.             మీ బాధలను కష్టాలను నా పై మోపండి వాటిని నేను మోస్తాను.
10.        నాలో లీనమైన ప్రతి భక్తునికి నేను ఋణపడి ఉంటాను.
11.        నా భక్తుల ఇంట లేదు అనే మాట వినపడదు.

ఈ సాయినాథుని 11 వచనాల నోటును పూజా మందిరం, క్యాష్ బాక్స్, బీర్వా, గల్లాపెట్టె, బ్యాంక్ లాకర్ మొదలగు ప్రదేశాలలో ఎక్కడైన పెట్టి ప్రతి రోజు శ్రీ సాయి కష్టనివారణ స్తోత్రం పఠిస్తారో వారికి సర్వ కష్టాలు తొలగుతాయి.
శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం
ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ నమః
ప్రథమం సాయినాథాయ నమః, ద్వితీయం ద్వారకామాయినే,
తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే,
పంచమం పరమార్థాయ, షష్ఠించ షిరిడివాసనే,
సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాధనే,
నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారమే.

ఓ పేద దంపతులు తమ కుమార్తెకు వివాహం చేసేందుకు తగు ధనం లేక ఇబ్బందికి గురైనప్పుడు వారు పై విధంగా చేయడంతో సాయికృప వలన చిన్ననాటి స్నేహితుడి ద్వారా ధనసహాయం అంది వారి కుమార్తెకు వివాహం జరిపించగలిగారు. అలాగే టి.వి., సినిమాలో సరైన అవకాశాలు రాని ఓ కళాకారుడు పై విధంగా చేసి మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగాలలో ఓడిదొడుకులు చవిచూసినవారు పై విధంగా చేసి లబ్ది పొందారు. అంతా సాయిమయం


Total Pageviews

Flag Counter

Followers