Showing posts with label Gajavakra Pendant - A0046. Show all posts
Showing posts with label Gajavakra Pendant - A0046. Show all posts

Gajavakra Pendant - A0046


Gajavakra Pendent - A0046

(Locket)

Rs.495/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)

Our Address : BakthiToday Pavithra Saamagri Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main Road, Kodambakkam, Chennai, Tamilnadu, India, Pincode 600024.

Mobile : +919840259871, Landline : +914424837505



గజవక్ర కవచం
యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకమ్||
చతుర్దశభువనాలు గణేశుణ్ణి ఆరాధించి, విఘ్నాలు రూపుమాపుకోవడం గమనార్హం. యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, నాగులు, విద్యాధరులు ఇలా ఒకరేమిటి యావన్మంది వినాయక ఆరాధన చేసేవారే. వచ్చిన కార్యాటంకాలను నిర్మూలించడంలో పరిపూర్ణ బాధ్యత వహిస్తాడు వినాయకుడు. తన భక్తులకు సర్వసిద్ధులు కలిగించే గణేశుడు, భక్తులపాలి కల్పతరువుగా పేర్కొనవచ్చు. పురాణాలను పరిశోధిస్తే – సృష్టి కార్య సమయంలో బ్రహ్మదేవుడు, అసురసంహార సమయంలో శివకేశలు, లోక సంరక్షణార్థం జగదాంబ, తారకాసుర సంహారానికై స్కంధుడు, మోక్షాన్ని పొందేందుకై విద్యాధరులు, తమ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగేందుకై మహర్షులు, మునీశ్వరులు, ముక్తి మార్గానికి దారి చూపమని గంధర్వులు, అణిమాది సకల సిద్ధులు పొందేందుకై ఉపాసకులు, చారణులు ఇలా అందరూ అనేక వేళల్లో వినాయకారాధన జరిపినవారే.  శక్తిత్వ ప్రేరకంగా ఆవిర్భవించాడు గనుకనే వినాయకుడు సర్వశక్తిమంతుడయ్యాడు. జడత్వంతో నిండిన విశ్వం చైతన్యవంతం కావాలంటే అందుకు శక్తిప్రేరకం తప్పనిసరి. ఆ శక్తినుండి స్వచ్ఛంగా ఆవిర్భవించిన ఏకైక శక్తి వినాయకుడే. అందుకే శక్తి యొక్క యావత్ శక్తి పరిపూర్ణంగా నిక్షిప్తమైనది గణేశునిలోనే. తన తెలివితో, చాతుర్యంతో జగజ్జననీజనకుల ఆశీస్సులనొంది, గణాధిపతి పదవిని అలంకరించిన మహోన్నతుడు గణనాయకుడు. ప్రమథగణాలకు పరమశివుడు నాయకుడైతే, ఆ ప్రమథగణాలన్నిటికీ తొలిపూజాధిపతి గణేశుడు.
గజవక్ర కవచధారణ ద్వారా...
¤ అగౌరవాలు, అపవాదులు పూర్తిగా తొలగిపోతాయి.
¤ సంకల్పాలన్నీ పరిపూర్ణంగా సిద్ధిస్తాయి. అనుకున్న పనులు జరుగుతాయి.
¤ ప్రతి చవితినాడు గణనాయకాష్టకంలోని పై స్తోత్రాన్ని పఠించడం ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
¤ ఆరోగ్యం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

@ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers