Showing posts with label Megha Danush Rathna Mani - A1297. Show all posts
Showing posts with label Megha Danush Rathna Mani - A1297. Show all posts

Megha Danush Rathna Mani - A1297

Megha Danush Rathna Mani - A1297

Rs. 975/- Only 


మేఘధనస్సు రత్నమణి
ఈ రత్నమందు ఇంద్రధనస్సు వర్ణాలు ఇమిడియుంటాయి. అందుకని ఈ రత్నానికి మేఘధనస్సు అనే నామం సార్ధకమయింది. స‌ర్వ‌శ‌త్రు నివార‌ణ‌, స‌ర్వ రోగ‌నివార‌ణ‌, చేత‌బడులు, బాణామ‌తి, వశీక‌ర‌ణ‌, స‌క‌ల తాంత్రిక బాధ‌ల నుండి పూర్తి విముక్తి క‌లిగించి, మ‌న‌శ్శాంతి క‌లిగిస్తుంది. ప్ర‌యోగ‌ము చేసిన వారి ప్ర‌యోగ‌మున‌కు తిరిగి వారి వ‌ద్ద‌కే పంపించ‌గ‌ల మ‌హిమాన్విత శక్తిగల రత్నమణి మేఘధనస్సు రత్నమణి.
అన్ని ర‌కాల వాస్తు దోషాల నుండి గృహ‌మును కాపాడి, భూమిలో వుండే దోషం కూడా పార‌ద్రోలి, గృహ‌మున‌కు వైభ‌వం తీసుకురాగ‌ల మ‌హిమాన్విత వాస్తు రత్నమణి మేఘధనస్సు రత్నమణి. వీధి దోషాలు, శూల దోషాలు, గ‌ర్భ‌దోషాలు ద్వారా దోషాలు నివృత్తి చేయ‌గ‌లదు మేఘధనస్సు రత్నమణి.
మ‌న‌ము చేసిన ప‌నులు క‌నిబెడుతూ మ‌న‌కు ద్రోహం చేసిన లేదా చేయాల‌ని త‌ల‌పెట్టిన వారిని మ‌ట్టుపెట్టి శ‌త్రు నిర్మూలన గావించి అజాత‌శ‌త్రువుగా కీర్తిప్ర‌తిష్ట‌లు పెంపొందించే మ‌హిమాన్విత రత్నమణి మేఘధనస్సు రత్నమణి.
ఐశ్వ‌ర్య‌ప్రాప్తి, ధ‌న‌యోగం క‌లిగించగలదు ఈ రత్నమణి. వ్య‌క్తిగ‌తంగా చేయు ప‌నుల యందు విజ‌యాల‌ను క‌లుగ‌జేయగలదు మేఘధనస్సు రత్నమణి.
మేఘధనస్సు రత్నమణిని చేతిలో పెట్టుకుని ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్అనే ఇంద్ర గాయత్రి మంత్రమును ప్రతి నిత్యం 11 మార్లు పఠించడం ద్వారా ఫలితాలు సిద్ధిస్తాయి.
- శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers