Showing posts with label Fengshui Lucky Coins - A1177. Show all posts
Showing posts with label Fengshui Lucky Coins - A1177. Show all posts

Fengshui Lucky Coins - A1177

Fengshui Lucky Coins - A1177
Product Code : A1177

Rs. 200/-
ஃபெங் சுய் அதிர்ஷ்ட நாணயங்கள்    ఫెంగ్ షూయ్ అదృష్ట నాణాల

Our Address : BakthiToday Pavithra Saamagri Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main Road, Kodambakkam, Chennai : 600024. Email : balabharathi_bakthitoday@yahoo.com, Ph. : 04424837505, 09840259871

This feng shui coins strengthens the auspicious energy - a powerful feng shui symbol of wealth. The three Chinese coins represent the trinity of luck - from heaven, earth and mankind - and the knot energy expresses the continuous flow of abundance and luck. The coins in this feng shui has additional blessings of long and happy marriage. You can place these coins in your feng shui wealth corner, in your cash books or carry it in your purse.

ఫెంగ్ షూయ్ అదృష్ట నాణాలు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవి ఫెంగ్ షూయ్ అ­దృష్ట నాణాలు. ఫెంగ్ షూయ్ అదృష్ట నాణాలు అదృష్టమున్నవారికి మాత్రమే దక్కుతుందని పెద్దల విశ్వాసం. ఫెంగ్ షూయ్ అదృష్ట నాణాలు సాధారణ నాణెం వలె గుండ్రంగా వలయాకారంలో ఉండి మధ్యలో చదరపు రంధ్రంతో ఉంటుంది. మధ్య చదరపు రంధ్రం భూశక్తిని, నాణెం యొక్క వలయం స్వర్గశక్తిని సూచిస్తుండగా ఆ నాణానికి కట్టబడియున్న ఎర్రరిబ్బన్ మానవశక్తిని సూచిస్తుంది. అంటే ఇక్కడ మానవశక్తి, స్వర్గ మరియు భూ శక్తులను ఐక్యం చేసి ఆ రెండు ప్రాంతాలందుగల సంపదను ఆకర్షించే అయస్కాంతంగా పనిచేస్తుంది.
అయస్కాంతం ఎలా ఇనుమును ఆకర్షిస్తుందో అలా ఈ ఫెంగ్ షూయ్ నాణాలు సంపదను ఆకర్షిస్తుందన్న విషయాన్ని ప్రపంచమంతా ఏకగ్రీవంగా అంగీకరించడమేగాకుండా అనేకమంది అనుభవపూర్వకంగా తేల్చిచెప్పిన సత్యం. లేకపోతే ఋజువులులేనిదే దేనినీ అంగీకరించని అమెరికావంటి దేశంలో సైతం ఈ ఫెంగ్ షూయ్ అదృష్ట నాణాలు లభ్యమౌతున్నాయంటే మీరే ఆలోచించండి మరి.
ఈ ఫెంగ్ షూయ్ అదృష్ట నాణాలు వల్ల కలిగే లాభాలు...
ü మనీ రొటేషన్ బాగా జరుగుతుంది.
ü ఇక ధనానికి కొరతే ఉండదు.
ü వ్యాపార వ్యవహారాలు విజయవంతమౌతాయి.
ü ధనలాభం వచ్చే సమాచారం అందుతుంది.
ü సకల సంపదలు త్వరలో లభిస్తాయి.
ü ఎల్లవేళలా విజయం సాధిస్తారు.
@ మల్లంపల్లి రామలింగ శాస్త్రి



Total Pageviews

Flag Counter

Followers