Showing posts with label Kubera Hanuma Gadha Sankh - A0262. Show all posts
Showing posts with label Kubera Hanuma Gadha Sankh - A0262. Show all posts

Kubera Hanuma Gadha Sankh - A0262


Kubera Hanuma Gadha Natural Shankh Sea Shell- A0262

(Lord Kuber gifted ‘Golden Gada’ to Pavanputra Hanuman

to conquer all ill powers)

Product Code: A0262
Approximate Weight: 10 Grams
Approximate Dimension: 3.5Lx3Bx7H in cm
Material: Sea Shell
Color: Multi

Rs.495/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)



కుబేర హనుమ గదశంఖువు

పురాణాల ప్రకారం నవగ్రహాలు మరియు సర్వదేవతల నుండి అత్యధిక వరాలు / బహుమతులను పొందిన ఏకైక చిరంజీవి హనుమంతుడే. దుష్టసంహారానికై మారుతి ఆ కోవలో కుబేరుడి వద్ద నుండి బంగారు గదను సైతం బహుమతిగా పొందాడన్న సంగతి మనందరికీ విధితమే. విష్ణువు, హనుమంతుడు గదాధరులుగా... భీముడు, దుర్యోధనుడు గదా యుద్ధంలో ప్రావీణులుగా పురాణాలు ఉవాచిస్తున్నాయి. గద అసలు నామధేయం గదీ. అంటే పిడికిట బిగించి పట్టుకునేది లేక పిడికిట్లో ధరించబడేది అని అర్థం. విష్ణువు చేత ధరించబడుతున్నది ఈ గదీయే. అందుకే విష్ణు సహస్రనామాల్లో శ్రీహరిని వనమాలీ, గదీ, శాంగీ, శంఖీ చక్రీ చ నందకీ అని వర్ణించారు. ఈ కుబేర హనుమ గదశంఖువు ప్రకృతిసిద్ధంగా సముద్రం నుండి పుడుతుంది. ఈ కుబేర హనుమ గదశంఖువును మనం పూజించడం వలన మనకు కలిగే లాభాలేమిటో చూద్దాం...

ü గుండ్రటి బావిలో ఎలా 360 డిగ్రీలు అంటే అన్ని వైపుల నుండి నీరు ఎలా చేరుతుందో అలా ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అనే కుబేర మంత్రమును పఠిస్తూ కుబేర హనుమ గదశంఖువును పూజించేవారికి అన్ని వైపులనుండి విజయం, ధనం, జ్ఞానం, సంపద వచ్చి చేరుతుంది.

ü కుబేరుడు భూ స్వర్గ పాతాల లోకాలలోని నిధులకు అధిపతి కనుక ఈ కుబేర హనుమ గదశంఖువును కుబేర మంత్ర పఠనంతో పూజించేవారికి విలువకట్టలేని నిధులు సొంతమౌతాయి. అదృష్టవంతులకు భూమిలో పాతిపెట్టిన నిధులు సైతం లభించేందుకు అవకాశాలున్నాయి. అంతే గాక నిధివిద్య కూడా వారికి వరించగలదు.

ü మానవ జీవితంలో వారి కర్మానుసారం ధనాదాయం లేక ధనవ్యయానికి కారకుడూ కుబేరుడే కనుక ఈ కుబేర హనుమ గదశంఖువును కుబేర మంత్ర పఠనంతో పూజించేవారికి ధననష్టం కలగదు.

ü ఈ కుబేర హనుమ గదశంఖువును కుబేర మంత్ర పఠనంతో పూజించేవారికి, వారు పూజించే దేవత శీఘ్రంగా వశమవుతుంది. ఎందుకంటే గద మన శరీరంలోని యోగమార్గంలో ఉండే పలు మానసిక / భౌతికమైన అవరోధాలను ఇట్టే నిర్మూలిస్తుంది కనుక.

ü చాడీలు, మోసాలు వంటి కుట్రలు ఈ కుబేర హనుమ గదశంఖువును కుబేర మంత్ర పఠనంతో పూజించేవారిపై పనిచేయవు.

ü ఈ కుబేర హనుమ గదశంఖువును కుబేర మంత్ర పఠనంతో పూజించడం వలన శరీరంలోని అవయవ సంధులు (రెండు కీళ్ళు అనుసంధానింపబడే ప్రదేశం) స్నాయువులకు సంబంధించిన రోగాలు అంటే ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) నుంచి ఉపశమనం కలుగుతాయి.

ü ఈ కుబేర హనుమ గదశంఖువును కుబేర మంత్ర పఠనంతో పూజించడంవలన మెదడు, నరాలు తమ పటుత్వం కోల్పోకుండా ఉండి మతి మరుపును నివారించడమే కాక, జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తాయి.

ü పలు రకాల ఆపదలను, ప్రమాదాలను, అకాల మృత్యువును, దీర్ఘకాలిక మొండి రోగాలను నివారించాలంటే... ధైర్య సాహసాలు పెరగటానికీ, శత్రుపీడ, రహస్య శత్రుభయం, అప్పుల బాధ, దరిద్రం తొలగాలంటే ఈ కుబేర హనుమ గదశంఖువును తప్పక కుబేర మంత్ర పఠనంతో పూజించాల్సిందే.


Total Pageviews

Flag Counter

Followers