Showing posts with label Natural Gundumani Mala Guruvindha Mala Gunja Mala - A1269. Show all posts
Showing posts with label Natural Gundumani Mala Guruvindha Mala Gunja Mala - A1269. Show all posts

Guruvindha Mala - A1269

Guruginja Bracelet / Gunja Bracelet
Product Code - A1269
Bracelet Rs. 495/-
Mala Rs.995/-
గురిగింజ చేతిభూషణము, குண்டுமணி காப்பு



All Inclusive Free Delivery, No Extra Charges, No Hidden Costs.

A bracelet made with chirmi beads is the representation of Goddess Radha. So Krishna often wears the bracelet with chirmi beads. One can achieve highest perfection in love of God by worshipping Krishna with this bracelet. It is most basic ornament of Lord Krishna.  The Chirmi Seeds are used to ward of physical harm, evil and bring good luck. They are Lakshmi swaroop and hence kept in cash box, lockers and purses.



We also have Gunja Mala Rs. 995/-

గురిగింజ చేతిభూషణము
అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు, ఛాయ కాలనెమి ఛాయకడసారి తాతయ్య కణితి ఛాయ - అదేమిటి? ఈ పొడుపుకథ మన తాతలకాలంలో చాలా ప్రసిద్ధి. దానికి జవాబు – గురిగింజ. గురిగింజ పేరు వినని వారుండరు. ఇవి అత్యంత అరుదుగా లభించేది కావడం, అత్యంత శక్తివంతమైనది కావడం ఒక విశేషం. శ్రీమహాలక్ష్మీకి ప్రీతికరమైన గురిగింజలు అదృష్టం ఉన్నవారి వద్దకు అవే వెతుక్కుని వెళ్తాయి. అదృష్టం లేనివారికి గురిగింజలు దక్కదు. అలా దక్కినా ఎక్కువకాలం ఉండదన్నది ఆర్యుల మాట. ఈ గురిగింజ కంకణాన్ని చేతికి కట్టుకుంటే శ్రీమహావిష్ణు, శ్రీమహాలక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యం కలగటమేగాక సమస్త ద్రిష్టి, దృష్టి దోషాలు నిర్మూలింపబడతాయి. శ్రీమహాలక్ష్మీ గురిగింజల్లో నివాసముంటుందని పురాణాల ఉవాచ. అంతేగాక రోగం బారిన పడినవారిని వారి ఇష్టదైవపటం / విగ్రహం ముందుగాని కూర్చోబెట్టి ఈ కంకణాన్ని ధరింపజేస్తే రోగం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నరదిష్టి వున్నవారికీ, ఎంత డబ్బు సంపాదిస్తున్నా అది నిలవకుండా ఖర్చు అయిపోయేవారికి ఈ గురిగింజ కంకణం ఎంతో ప్రయోజనకారిగా వుంటుంది.
గురువు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాబాధ్ర నక్షత్రాలున్న రోజుల్లోనూ లేక సోమ, గురు, శని, మంగళ వారాలున్నపుడు ఈ కంకణాన్ని ధరించడం మంచిది. ధరించే ముందు లక్ష్మీ వరప్రదం శ్రీం ఫలప్రదం అనే మంత్రమును 108 మార్లు పఠించాలి. ప్రతి రోజు స్నానానంతరం పూజగదిలో కూర్చుని చేతికి ధరించివున్న గురిగింజ కంకణాన్ని తాకుతూ పై మంత్రమును 108 సార్లు పఠించగలిగితే చెప్పలేనంత లాభం కల్గుతుంది.
వ్రాత పరీక్షలకు వెళ్ళేముందూ, ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే సమయాల్లోనూ, పెళ్ళిచూపులూ వంటి విశేష శుభకార్యాల్లోనూ, గృహప్రవేశ సందర్భాల్లో ఈ కంకణాన్ని ధరిస్తే ఆ పనులు విజయవంతంగా ముగుస్తాయి. పిల్లలకు అక్షరాభ్యాసం కోసం చేసే సమయంలో దీనిని ధరింపజేస్తే వారు ఉన్నత విద్యనూ, సాంకేతిక విద్యనూ అభ్యసించి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించుకుంటారు.
ఈ గురిగింజలు ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా లభ్యమౌతాయి. గురుగింజలను తమిళంలో కుంటుమణి - గుండుమణి అని, సంస్కృతంలో గుంజ అని, బెంగాలిలో చున్ హాలి - కుంచ్ అని, గుజరాతి మరియు మరాఠిలో చనేతి - గుంజ అని, మళయాళంలో కున్ని అని, ఒరియాలో గుంజి - రుంజి అని, అసామీలో లిలువాని - రాతుర్ మణి అని, పంజాబిలో లబ్రిగుంజి - రతక్ అని, కన్నడలో గురిగుంజి - మదుక అని, హిందీలో గంచి – గుంచి - రఠి అని పిలుస్తారు.
குண்டுமணி. சிகப்புக்குண்டுமணி மற்றும் வெள்ளைக் குண்டுமணி. குனிறி மணி. இது தமிழ் நாட்டில் எங்கும் வளரக்கூடியது. இது செடி, புதர்,
மரம் இவைகளைப்பற்றிப் படரக் கூடிய கொடிவகையைச் சேர்ந்தது. இது
அவரைக் காய் போன்று காய்விட்டு முற்றி வெடித்து விதைகள் சிதறிவிடும். விதை மூலம் இனவிருத்தி செய்யப்படுகிறது. இதன் விதை குன்றிமணி தங்க எடைக்கு ஒப்பிடுவர்.

ஒரு சில பெண்கள் 16 முதல் 20 வயதாகியம் கூட ருது
வாக மாட்டார்கள். இத்தகைய பெண்களில் பலருக்கு, வாலிபப் பெண்களுக்கு உடலில் ஏற்படக்கூடிய அத்தனை மாற்றங்களும் எற்பட்டிருக்கும். ஆனால் ருதுவாக மாட்டார்கள். இப்படிப்பட்ட பெண்கள் ருதுவாக குண்டுமணி காப்பு கையில் அனியவேண்டும். குண்டுமணி இலை நன்கு பயன் படக் கூடியதாக இருக்கிறது. தேவையான அளவு குண்டுமணி இலையைக் கொண்டு வந்து அதே அளவு சுத்தம் செய்த எள்ளையும், வெல்லத்தையும் சேர்த்து உரலில் போட்டு நன்றாக இடித்து ஒரு எலுமிச்சம்பழ அளவு எடுத்து ஒரு நாளில் எந்த நேரத்திலாவது தின்னக கொடுத்து விட்டால் 24 மணி நேரத்திற்குள் ருதுவாகி விடுவாள்.


Total Pageviews

Flag Counter

Followers