Showing posts with label Vinayagar Tabiz. Show all posts
Showing posts with label Vinayagar Tabiz. Show all posts

Vakrathunda Yantra Tayat - A0168


Vakrathunda Yantra Tayat - A0168

(Vinayagar Tabiz)

Product Code : A0168

Rs.1000/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)



వక్రతుండ యంత్ర తాయత్తు

¤ లక్ష్యాలను సాధించేందుకు సహకరిస్తుంది, ఆటంకాలను తొలగింపజేస్తుంది ఈ పవిత్ర వక్రతుండ యంత్ర తాయత్తు.

¤ ఈ పవిత్ర యంత్రం నుండి వెలువడే కిరణాలు మీలోని బుద్ధిని వికసింప చేయగలదు.

¤ పరీక్షల్లో బాగా మార్కులు సాధించాలను పరితపించే విద్యార్థులు వక్రతుండ యంత్ర తాయత్తును ధరించడం శుభం.

¤ జీవితంలో ఒడిదొడుకులు లేని ఆనందకరమైన జీవితం కావాలని కోరుకునే దంపతులు సైతం ఈ వక్రతుండ యంత్ర తాయత్తును ధరించడం మేలు.

¤ చేసే వృత్తియందు అభివృద్ధి కోరుకునేవారు వక్రతుండ యంత్ర తాయత్తును ధరించడం మంచిది.

¤ జీవితంలో సాధన, సామరస్యం, సంపద, సమృద్ధి కొరకు వక్రతుండ యంత్ర తాయత్తును ధరించండి.

¤ జీవితం అనే ప్రయాణం సురక్షితంగా, సాఫీగా సాగాలంటే వక్రతుండ యంత్ర తాయత్తు ధరించడం ఒకటే మార్గం.

¤ వక్రతుండ యంత్ర తాయత్తులోని పవిత్ర శక్తి మీకు గణిత నైపుణ్యాన్ని ప్రసాధిస్తుంది. ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది.

¤ ఓం గం గణపతయే నమః అనే మంత్రమును ప్రతి రోజు వక్రతుండ యంత్ర తాయత్తును పట్టుకుని 108 మార్లు పఠించడం మరవకండి.

¤ మంత్రమును పఠించే ముందు ప్రతి రోజు ఈ వక్రతుండ యంత్ర తాయత్తుకు చందనపు బొట్టు పెట్టడం మరవకండి.

@ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers