Showing posts with label Kalabhairava Silver Kavach - A3028-05. Show all posts
Showing posts with label Kalabhairava Silver Kavach - A3028-05. Show all posts

Kalabhairava Silver Kavach - A3028-05

Kalabhairava Silver Kavach - A3028-05
Rs. 2500/-
కాలభైరవ కవచం, காலபைரவ டாலர், काल भैरव कवच



Our Address : BakthiToday Pavithra Saamagri Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main Road, Kodambakkam, Chennai : 600024. call +919840259871 or +914424837505

Lord Bhairav is an fierce incarnation of Lord Shiva.The term Bhairava means "Terrific". He is often depicted with frowning, angry eyes and sharp, tiger's teeth and flaming hair, stark naked except for garlands of skulls and a coiled snake about his neck. In his four hands he carries a noose, trident, drum, and skull. He is often shown accompanied by a dog. Lord bhairav's worship is very useful to win over your enemies, success and all materialistic comforts. It is very easy to please lord Bhairav by doing normal worship daily. Lord Bhairav guard the Lord Shiva temple, due to which He is called "Kotwal" also. Batuk Bharav is the most worshipped form of Bhairav in tantra.Lord Bhairav protects, removes all obstacles, cleans the soul with his sheer intensity and makes things favourable for a sadhak. He is one of the most feared deities, but actually, he is one of the most rewarding.The vahana (vehicle) of Lord Bhairava is the dog. Dogs (particularly black dogs) were often considered the most appropriate form of sacrifice to Bhairava, and he is sometimes shown as holding a severed human head, with a dog waiting at one side, in order to catch the blood from the head. Feeding and taking care of dogs is another way of showing our devotion to Lord Bhairava. The best way is to feed 11 dogs on every saturday evening or daily ( as per comfort of sadhak) . The dogs should be feeded halwa puri ( indian bread with sweat dish ), all problems gets solved automatically by doing this. Lord Bhairava is also known as Kshetrapalaka, the guardian of the temple. In honor of this, keys to the temple are ceremonially submitted to Lord Bhairava at temple closing time and are received from him at opening time. Lord Bhairava is also the guardian of travellers. The Siddhas advise us that before embarking on a journey, especially one that involves travel during the night, we should make a garland of cashew nuts and decorate Lord Bhairava with it. We should light oil lamp in His honor and request His protection during our travel.  

కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్'' అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్, ఇండోనేసియా, థాయ్లాండ్దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
ఆధునిక కాలంలో సద్గురు వెంకట్రామన్వేలాది సంవత్సరాలుగా వెలుగుచూడని కాలభైరవ రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటిచెప్పారు. తమ ఆశ్రమం నిర్వహించే మాసపత్రికలో కాలభైరవుని భగవత్స్వరూపాన్ని గురించిన అంశాలపై అసంఖ్యాకమైన వ్యాసాలు రాశారు. అప్పట్నుంచి 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా పరిగణిస్తున్నారు. నిజానికి సద్గురు వెంకట్రామన్కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపమని, దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడని చెప్పారు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం.
ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు. ఈయన ఆపడానికి వీల్లేనివిధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు.
మామూలుగా మనందరం 'గడిచిన కాలం తిరిగిరాదు' అని అనేక సందర్భాల్లో అంటుంటాం. మాటకు తిరుగులేదు. క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు. అందుకే కాలం అమూల్యమైంది. కనుకనే తెలివైనవాళ్ళు కాలాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ ఉపయుక్తం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తి భక్తిశ్రద్ధలతో కాల భైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది.
అనేకమంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బెంబేలుపడ్తూ కాలాన్నంతా వృథా చేసుకుంటూ వుంటారు. నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్టయితే ఎలాంటి సమస్యలయినా ఇట్టే పరిష్కృత మైపోతాయి. కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో చింతా వుండదు. వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం అలవడ్తుంది. దాంతో అరక్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని మంచి పనులకోసం వినియోగిస్తారు.
కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.
కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేమాటుంటే కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని' చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.
8 తేదీన కాల భైరవాష్టమి. ఇది పరమ పవిత్రమైన రోజు. ఆరోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని
ప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు. భక్తిగా కొలుస్తారు. ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది. రాహువుకు అధిపతి. రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే వాటినుండి వెంటనే విముక్తులౌతారు.
మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.
న్యూఢిల్లిd పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్కొట్టయ్, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.
భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గ నాశనం
కర్మపాశమోచకం సుశర్మమదాయం విభుం
స్వర్ణవర్ణ నశేషపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

ஸ்ரீ பைரவர் சிவனது  அம்சமாகும். சிவபெருமானின் 64 மூர்த்தங்களில் பைரவ அம்சம் அதி முக்கியமானது. பைரவர் என்னும் சொல் பயத்தை நீக்குபவர். அடியார்களின் பாபத்தை உண்டு நீக்குபவர். படைத்தல் காத்தல், அழித்தல், மறைத்தல், அருளல் ஆகிய ஐந்து  இறையருள் தொழில்களை தமது சிவாய நம என்ற  பஞ்சாட்சர தாரக மந்திரத்தின் மூலம் 84 லட்சம் உயிரினங்களையும் காத்து ஆன்மாக்களை நொடிப் பொழுதில் தனது சூல நுனியினால் தொட்டு உடன் நீக்கி காலம் கருதாது காப்பதால் கால பைரவராகின்றார்.

படைத்தலை உடுக்கையும், காத்தலை கையில் உள்ள கபாலமும், ஒடுக்குதலை உடலில் பூசிய விபூதி பஸ்பமும், திரிசூலம் அதிகார ஆயுதமாகப் பயன்படுத்தப்படுகிறது. இவரே ஆனந்த பைரவராக உலகை படைக்கின்றார். பின்பு காலபைரவராக உலகை காக்கின்றார். அடுத்து காலாக்கினி பைரவராக பிரளய காலத்தில் ஒடுக்க வருகின்றார்.

எவ்வித ஆச்சாரமும், அனுஷ்டானமும் இல்லாமல் இக்கட்டான காலத்தில் அவரை ஒரு  முகமாக மனதில் எண்ணினாலே போதும் மனதுடன் தொடர்புடைய ஆகாச பைரவர், உடனே செயல்பட்டு  ஆபத்து  காலத்தில் நம்மை காப்பாற்றுவார். ஸ்ரீ பைரவரைப் பற்றி ருக்வேதத்திலும், அதர்வண வேதத்திலும், விளக்கமாக கூறப்பட்டுள்ளது. ஸ்ரீகாசி காண்டத்தில் ஸ்ரீ பைரவர் சரித்திரம் விரிவாகக் கூறப்பட்டுள்ளது.

திருக்கோவில் நடை திறப்பதற்கு முன் கால பைரவருக்கு அதிகாலை பூஜை  வழிபாடு செய்து  சாவியை அவரிடமிருந்துதான் பெற்று நடை திறக்கப்படும். இரவு நடை சாத்திய பிறகு பைரவர் பூஜை செய்து  பைரவர் சன்னதியில் சாவியை வைத்து விட்டு பைரவர் காலில் திருக்கோவில் ஒப்படைத்து விட்டுதான் செல்வார்கள்.

பைரவ வழிபாடு ஆலய சொத்துக்களை பாதுகாப்பதுடன், ஆலயத்திற்கு வருகை தந்து தெய்வ அருளுக்கு பாத்திரமாகும் மக்களையும் பாதுகாக்கின்றார். பைரவர் பார்ப்பதற்கு உக்கிரமாக காணப்பட்டாலும் அடியார்களின் பாவத்தை போக்கி பயத்தை உண்டு பண்ணுபவராகவும் காட்சியளிக்கின்றார்.


Total Pageviews

Flag Counter

Followers