Showing posts with label Soura Kavach - A0524. Show all posts
Showing posts with label Soura Kavach - A0524. Show all posts

Soura Kavach - A0524


Soura Kavach - A0524

(Sun God Pendent, Surya Bhagwan Locket)

Rs.505/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)




రోగాలు, దారిద్ర్యం మాయం చేసే సౌర కవచం


ధాతా, అర్యమా, మిత్ర, వరణ, ఇంద్ర, వివస్వాను, పుషా, పర్జన్య, అంశుమాను, భగ, త్వష్టా, విష్ణువు ఇవి ద్వాదశ సౌరనామాలు.


ఈ సౌర కవచం చాలా శక్తివంతమైనది. వారాల్లో రవివారమైన ఆదివారం, తిథులలో భానుడికి జన్మతిథియైన సప్తమి, రవికి బహు ప్రీతికర పర్వదినమైన రథసప్తమి మొదలగు రోజుల్లో సౌర కవచ ధారణ చేసి పై ద్వాదశ సౌరనామాలను 10 మార్లు స్మరించడంవలన ప్రశంసనీయ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రవి గ్రహ దోషం నిర్మూలింపబడుతుంది.


పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడు సూర్య భగవానుడు. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. సౌర కవచం ధరించి పై ద్వాదశ సౌర నామాలను 10 సార్లు ఉదయాన్నే స్మరించడంవలన దరిద్రుడు సైతం ధనవంతుడౌతాడని భవిష్య పురాణం పేర్కొంటోంది.

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ - వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్య నారాయణుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం ఆదినారాయణుడు. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కనుక సౌర కవచం ధరించి ద్వాదశ సౌర నామాలను 10 మార్లు స్మరించడం మూలాన దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

సౌర కవచాన్ని ధరించి ప్రతి నిత్యం ఉదయం సాయంసంధ్య వేళల్లో సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ద్వాదశ సౌర నామాలను 108 సార్లు స్మరిస్తే అనారోగ్యాలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యం ప్రాసాదిస్తాడు సూర్య నారాయణుడు.

విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందని అన్ని పురాణాలు చెబుతున్నాయి.  కనుక ఈ సౌర కవచాన్ని ధరించి పై ద్వాదశ సౌర నామాలను 10 సార్లు స్మరించడం మూలాన సంపద పెరుగుతుంది. ప్రభుత్వం సంబంధిత కార్యాల్లో విజయం కలుగుతుంది.

రాజకీయ నాయకులు తప్పక ఈ కవచాన్ని ధరిస్తే వారికి ప్రజాకర్షణ లభిస్తుంది. పదవి లాభం కలుగుతుంది.

ఈ అద్భుత సౌర కవచాన్ని ఏ రంగాలలో వారు ధరించవచ్చు?

ప్రభుత్వ ఉద్యోగం కోరేవారు, ప్రభుత్వ కాంట్రాక్ట్లు సంపాదించదలచేవారు, రాజకీయాలలో ఉన్నవారు, సమాజ సేవ చేసేవారు, ఛారిటబుల్ సంస్థలు నడిపేవారు, వైద్య వృత్తిలో ఉన్నవారు, వైద్య వృత్తికి కావాల్సిన పరికరాలు, మందులు సంబంధిత వ్యాపారం చేసేవారు, చిట్స్ - ఫైనాన్సు - వడ్డీ వ్యాపారం చేసేవారు, ఆట వస్తువులు – స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నవారు ఈ కవచాన్ని ధారణ చేసి ద్వాదశ సౌర నామాలను స్మరించి విశేష ఫలితాలను పొందవచ్చు.


Total Pageviews

Flag Counter

Followers