Showing posts with label Siddha Sri Lakshmi Yantra Mantra Kavach - A1527. Show all posts
Showing posts with label Siddha Sri Lakshmi Yantra Mantra Kavach - A1527. Show all posts

Siddha Sri Lakshmi Yantra Mantra Kavach - A1527


Siddha Sri Lakshmi Yantra Mantra Kavach - A1527
Product Code : A1527

Rs. 1000/-


విపరీత లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే సిద్ధ శ్రీ లక్ష్మీ యంత్ర మంత్ర కవచం
లక్ష్మీ అంటే ధనం మాత్రమే కాదు. శాంతి, సౌఖ్యం కూడా. కొందరికి కోట్లు ఉంటాయి కాని సుఖం ఉండదు వీరు లక్ష్మీపతులు కారు. కొందరికి డబ్బు ఉండదు కాని సంతోషంగా ఉంటారు వీరే నిజంగా లక్ష్మీపతులు.
అసలు విపరీత లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? సంపూర్ణ ఆరోగ్యం, ఉన్నత విద్య, మంచి ఉద్యోగం / వ్యాపారం, చేపట్టే ప్రతి కార్యంలో జయం, అనుకూలమైన అందమైన జీవితభాగస్వామి, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ఏకాభిప్రాయం, సత్ ప్రవర్తన గల సంతానం, ఉండటానికి విశాలమైన ఇల్లు – తోట - పొలాలు, ప్రయాణం చేయడానికి ఖరీదైన వాహనం, ప్రజలలో పలుకుబడి ఇటువంటివి ఓ జాతకునికి లభించడమే అసలైన విపరీత లక్ష్మీ కటాక్షం అంటారు.
ఇక్కడ తెలిపిన విధానాలలో ఏదైనా ఒక విధానాన్ని పాఠించి విపరీత లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు...
·       ప్రతి రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి స్నానాధికాలు పూర్తిగావించి, ధరించిన సిద్ధ శ్రీ లక్ష్మీ యంత్ర మంత్ర కవచాన్ని తాకుతూ ఓం శ్రీం హ్రీం హ్రీం శ్రీం అనే లక్ష్మీ మూల మంత్రాన్ని పఠించడం వలన విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
·       ప్రతి రోజు ఉదయం స్నానాంతరం తల్లిదండ్రుల పాదాలకు ఒకసారి నమస్కరించి, ధరించిన సిద్ధ శ్రీ లక్ష్మీ యంత్ర మంత్ర కవచాన్ని తాకుతూ ఓం శ్రీం హ్రీం హ్రీం శ్రీం అనే లక్ష్మీ మూల మంత్రాన్ని పఠించడం వలన విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వివాహమైన పురుషుడు తల్లిదండ్రుల పాదాలకు, వివాహమైన స్త్రీ అత్తమామల పాదాలకు నమస్కరించాలి.
·       ప్రతి రోజు ఉదయం స్నానాంతరం గోవుకు ప్రదక్షిణం చేసి, ధరించిన సిద్ధ శ్రీ లక్ష్మీ యంత్ర మంత్ర కవచాన్ని తాకుతూ ఓం శ్రీం హ్రీం హ్రీం శ్రీం అనే లక్ష్మీ మూల మంత్రాన్ని పఠించడం వలన విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
·       ప్రతి రోజు ఉదయం స్నానాంతరం తులసికి పూజ చేసి, ధరించిన సిద్ధ శ్రీ లక్ష్మీ యంత్ర మంత్ర కవచాన్ని తాకుతూ ఓం శ్రీం హ్రీం హ్రీం శ్రీం అనే లక్ష్మీ మూల మంత్రాన్ని పఠించడం వలన విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
సిద్ధ శ్రీ లక్ష్మీ యంత్ర మంత్ర కవచాన్ని ఎవరైనా చేతికి లేక కంఠమందు ధరించవచ్చు.


Total Pageviews

Flag Counter

Followers