Showing posts with label KALI RATHNA MANI - A0258. Show all posts
Showing posts with label KALI RATHNA MANI - A0258. Show all posts

KALI RATHNA MANI - A0258

KALI RATHNA MANI - A0258

Rs.995/-
కాళీ రత్నమణి
దోషాల‌ను తొల‌గించి, గృహ‌మున‌కు పున‌ర్జీవ‌నం క‌లుగ‌జేసి, గృహంలో స‌క‌ల శుభాలు, స‌క‌ల మంగ‌ళ‌ముల‌ను, స‌ర్వాభీష్ఠ‌సిద్ధిని క‌లుగ‌జేస్తుందీ కాళీ రత్నమణి.
స‌క‌ల ఐశ్వ‌ర్య సామ్రాజ్య ల‌క్ష్మీ క‌టాక్షం కలిగించే మ‌హారత్నమణి కాళీ రత్నమణి. నాలుగైదు ర‌కాలుగా ప‌నిచేయ‌గ‌ల రత్నమణి కాళీ రత్నమణి. శ‌త్రు నిర్మూలన, ధ‌న‌ము, ధాన్య‌ము, వాహ‌న‌ము, సువ‌ర్ణ మణిమ‌య మాణిక్యాదులు, పుత్రులు, సేవ‌లు చేసే జ‌నము, బంధువులు మొదలైన అష్ఠ ఐశ్వ‌ర్యాలు క‌లుగ‌జేయ‌గ‌ల వ‌ర్ణ‌నాతీత మ‌హిమాన్విత రత్నమణి కాళీ రత్నమణి.
ద‌శ‌మ‌హావిద్య మ‌హారత్నం కాళీ రత్నమణి. ద‌శ‌మ‌హాశ‌క్తి దేవీ దేవ‌త‌ల యొక్క దశశ‌క్తి స్వ‌రూప‌మైన మహిమాన్విత రత్నం కాళీ రత్నమణి. కాళీ, తార‌, భైరవి, భ‌గ‌లాముఖి, రాజ‌మాతంగి, త్రిపుర‌సుంద‌రీ, భువ‌నేశ్వ‌రి, చిన్మ‌య‌, క‌మ‌లాశిష్ఠ‌, దుర్మావ‌తి దేవీల యొక్క ఆశీస్సులు, ప‌ది ర‌కాల ప్ర‌యోజ‌నాలు, పది రకాల శక్తులు, పది రకాల లాభాలు క‌లిగించే అద్భుత రత్నమణి కాళీ రత్నమణి.
నవగ్రహ దోష నిర్మూలన ముఖ్యంగా శనిరాహువుల బాధా నిర్మూలన రత్నం కాళీ రత్నమణి. లక్ష్మీ కుబేర కటాక్షాలను అందించే రత్నమణి కాళీ రత్నమణి. స‌మ‌స్త వ్యాపార ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను స‌రిచేసి నిత్యం వ్యాపారంలో ధ‌న‌లాభం క‌లిగేలా చేసి వ్యాపార సంబంధిత స‌మ‌స్త బాధ‌ల‌ను తీర్చ‌గ‌ల మ‌హారత్నం కాళీ రత్నమణి. వ్యాపార అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు క‌లిగించి, వ్యాపారంలో ఉన్న‌త స్థాయికి చేర్చి చాలా మందికి ఉపాధి క‌లిగించే స్థాయి క‌లుగ‌జేయగలదు ఈ కాళీ రత్నమణి.
ప్రతి నిత్యం కాళీ రత్నమణిని చేతిలో పెట్టుకుని ఓం హ్రీం, శ్రీం, ఓం, క్లీం, హ్రీం, శ్రీం, ఐ౦, మహా కాళ్యై స్వాహా అనే కాళీ మంత్రమును 21 మార్లు జపిస్తూవుంటే సకల శుభాలు పొందుతారు.
- శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers