Showing posts with label 08 Face / 8 Mukh Rudraksh - A1012. Show all posts
Showing posts with label 08 Face / 8 Mukh Rudraksh - A1012. Show all posts

08 Face / 8 Mukh Rudraksh - A1012

8 Face / 8 Mukh Rudraksh
Product Code - A1012
Aat Mukhi Rudraksh, Ashta Muthi Rudraksh, 8 Face Rudraksh, Eight Face Rudraksh, Eight Mukhi Rudraksha

Small (Indonesia) Rs. 1200/- Only 
Big (Nepal) Rs. 8000/- Only 
(Free Delivery within India, No Extra Charges, No Hidden Costs)



Our Address : BakthiToday Pavithra Saamagri Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main Road, Kodambakkam, Chennai, Tamilnadu, India, Pincode 600024. Email : balabharathi_bakthitoday@yahoo.com, Mobile : +919840259871, Landline : +914424837505


అష్టముఖి రుద్రాక్ష
జాతకంలో రాహువు శుక్రుడితో కలిసినప్పుడు సినీ, టీ.వి., నాటక, మీడియా రంగాలలో అవకాశాలు లభించవచ్చు అంటోంది శాస్త్రం. అలా ఈ రంగాలలో ఉన్నవారు త్వరగా ఎదుగుదల - ఛాన్సు లభించాలన్నా, అభివృద్ధి కలగాలన్నా అష్టముఖి రుద్రాక్షను ధరించి నిత్యం క్రింది మంత్రాన్ని 18 మార్లు పఠించి తీరాలి.
కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుపోయినవారు ఈ అష్టముఖి రుద్రాక్షను ధరించి క్రింద ఇవ్వబడిన మంత్రమును 18 సార్లు పఠించడం మంచిది.
విష జంతువుల బారినుండి రక్షణ పొందదలచేవారు, వ్యవసాయధారులు, అటవి శాఖలో పనిచేసేవారు, కట్టడ నిర్మాణంలో పనిచేసేవారు తప్పక అష్టముఖి రుద్రాక్షను ధరించి మంత్ర పఠనం చేసి తీరాల్సిందే.
ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను ధరించి మంత్ర పఠనం చేయడంవలన ఒడిదొడుకులు లేని జీవితాన్ని అనుభవించగలుగుతారు.
పోలీస్, మిలిటరీ, ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, జైలర్, జైలులో పనిచేసేవారు, కోర్టులో పనిచేసేవారు, ముఖ్యంగా క్రిమినల్ కోర్టుల్లో ఉద్యోగం చేసేవారు అష్టముఖి రుద్రాక్షను ధరించి క్రింది మంత్రాన్ని క్రమంతప్పకుండా పఠిస్తూ వస్తే శుభం కలుగుతుంది.
ఎలక్ట్రికల్, ఎలక్రానిక్స్, ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు, ఆటోమోబైల్స్, గ్యాస్, కెమికల్స్, వైద్య వృత్తి, ఆస్పత్రిలో ఉద్యోగం చేసేవారు, ఇనుము మరియు నిప్పుకు సంబంధించిన వృత్తి / వ్యాపారాలు చేసేవారు, అగ్ని మాపక దళ వృత్తులలో ఉన్నవారు తప్పక అష్టముఖి రుద్రాక్షను ధరించి మంత్ర పఠనం గావిస్తే అభివృద్ధి కలుగుతుంది.
జాతకంలో రాహువు రవితో కలిస్తే తండ్రితో వైరం ఏర్పడేందుకు అవకాశాలున్నాయని అంటోంది శాస్త్రం. అటువంటివారు అష్టముఖి రుద్రాక్షను ధరించి మంత్ర పఠనం చేస్తే బాగుంటుంది.
విచిత్ర రోగాలను, విదేశీయ రోగాలను, డాక్టర్లకే అంతుపట్టని రోగాలను ఇచ్చేది రాహువే. అంతేగాక రాహువు ఏ గ్రహంతో చేరితే ఆ గ్రహ సంబంధిత రోగాలను సైతం ఇస్తాడు. ఇట్టివారు అష్టముఖి రుద్రాక్షను ధరించి క్రింది మంత్రాన్ని పఠిస్తూ వస్తే ఉపశమనం కలుగుతుంది.
మాట వినని పిల్లలు, చెడు సహవాసం గల పిల్లలు, ఎక్కడికో పారిపోవాలని అనుకునే పిల్లలకు అష్టముఖి రుద్రాక్షను ధరింపజేస్తే వారి చంచల మనస్సు కాస్త కుదుటపడుతుంది. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేసిన పిల్లలు తప్పిపోరు, ఎవరూ ఎత్తుకుపోలేరు అంటే కిడ్నాప్ చేయేలేరు.
ప్రతి నిత్యం 18 సార్లు పఠించవలసిన మంత్రము
ఓం క్రీం క్రీం హూం హూంటంటం కధారిణేరాహవే రం హ్రీం శ్రీం బైం స్వాహా
@ శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి



Total Pageviews

Flag Counter

Followers