Showing posts with label Sudarshan Discus Pendent. Show all posts
Showing posts with label Sudarshan Discus Pendent. Show all posts

Sudarshan Discus Pendent


 
Sudarshan Discus Pendent

(Sudarshana Chakram, Vishnu Chakra Locket to get rid of enemies)

 

Rs.250/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)




సుదర్శన చక్ర కవచం

ü శత్రువులు లేని జీవితం గడపాలనుకునేవారు ధరించవలసిన కవచం సుదర్శన చక్ర కవచం. శత్రువులు మీ మంచి మనస్సును అర్థం చేసుకుని మీకు మిత్రులౌతారు. శత్రు శేషముండదు.

ü కారణం లేని బాధలు మరియు చింతల నుండి విముక్తిని కలిగిస్తుంది సుదర్శన కవచం.

ü సుదర్శన కవచం ధారణ ద్వారా శ్రీమహావిష్ణువుని సర్వశక్తివంతమైన తరంగాలు మీ చుట్టూ రక్షక వలయమై ఎల్లవేళలా మీకు రక్షణ కలిగిస్తుంది.

ü సుదర్శన కవచ ధారణ ద్వారా మానసిక ఒత్తిడి, భయం, ఆరోగ్య రుగ్మతలు, ఇతర అడ్డంకుల నుండి ఉపశమనం ఇస్తుంది.

ü మీరు సమస్యల ఊబిలో చిక్కుకున్నప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం.

ü నరదిష్టి, ప్రతికూల శక్తులు వ్యతిరేకతల నుండి కవచంలా పనిచేస్తుంది సుదర్శన చక్ర కవచం.

ü జీవితంలోని అన్ని దశల్లో విజయం సాధించేందుకు విశ్వాసమనే బీజాన్ని నాటుతుందీ సుదర్శన చక్ర కవచం.

ü ఓం సుదర్శనాయ విద్మహే మహా జ్వాలాయ ధీమహీ తన్నో చక్ర ప్రచోదయాత్ అనే సుదర్శన గాయత్రి మంత్రాన్ని ప్రతి రోజు 108 మార్లు పఠించడం మరవకండి.

ü మంత్రాన్ని పఠించేముందు కవచానికి చందన బొట్టు పెట్టడం కూడా మరవకండి. పై విధంగా చేసి పరిపూర్ణ ఆరోగ్యం, శత్రువులపై విజయం, ఒడిదొడుకులు లేని జీవితం, దుష్టశక్తుల నుండి విముక్తి పొందండి.

@ మల్లంపల్లి రామలింగ శాస్త్రి
 
 


Total Pageviews

Flag Counter

Followers