Showing posts with label Lakshmi Lock Kavach - A1256. Show all posts
Showing posts with label Lakshmi Lock Kavach - A1256. Show all posts

Lakshmi Lock Kavach - A1256

Lakshmi Lock Kavach - A1256
Product Code - A1256
లక్ష్మీ తాళం కవచం - லட்சுமி பூட்டு தொங்கல் - लक्ष्मी ताला कवच
Rs. 495/- Only (Free Delivery within India, No Extra Charges, No Hidden Costs)



Our Address : BakthiToday Pavithra Saamagri Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main Road, Kodambakkam, Chennai, Tamilnadu, India, Pincode 600024. Email : balabharathi_bakthitoday@yahoo.com

Those who wear this Lakshmi Lock Kavach Pendant will help
In locking unwanted expenses resulting in saving of money etc.
Locks unwanted friendship.
Locks unwanted habits.

లక్ష్మీ తాళం
ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదు దీనికి పరిష్కారం ఏంటి? ఏది మాట్లాడినా / మంచి కోరి మాట్లాడినా ఎదుటివారికి తప్పుగానే తోస్తోంది దీనికి పరిష్కారం ఏంటి? అప్పు చేయకుండా ఉండాలి దీనికి పరిష్కారం ఏంటి? వాహనాలు అనవసరంగా రిపేర్లౌతున్నాయి దీనికి పరిష్కారం ఏంటి? పొలంలో పంట నష్టం రాకుండా ఉండాలి దీనికి పరిష్కారం ఏంటి? పశువులు ఆరోగ్యంగా ఉంటూ అధికంగా పాలివ్వాలి దీనికి పరిష్కారం ఏంటి? ఇంట్లో ఆస్పత్రి ఖర్చులు తగ్గాలి దీనికి పరిష్కారం ఏంటి? వంటింట్లో ధాన్యాలకు కొరత లేకుండా ఉండాలి దీనికి పరిష్కారం ఏంటి? పిల్లలు బడికి వెళ్ళనని మారం చేస్తున్నారు దీనికి పరిష్కారం ఏంటి? చేపట్టే కార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరౌతున్నాయి దీనికి పరిష్కారం ఏంటి? పిల్లిని చూసినా భయం నల్లిని చూసినా భయం ఇలా ప్రతి దానికి భయం దీనికి పరిష్కారం ఏంటి?
వీటన్నిటికీ ఒకే మార్గం లక్ష్మీ తాళం.
లక్ష్మీ తాళంను చేతి మణికట్టుకు ధరించడం వలన కలిగే లాభాలు –
ü సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు కాకుండా లాక్ అవుతుంది. అదనంగా ఉండే ధనం భూమి, ఇల్లు ఇలా ద్రవ్యరూపంలోకి త్వరగా మార్చుకోటానికి వీలులేనివాటిలో పెట్టుబడి పెట్టే విధంగా చేసి అదనపు ధనాన్ని లాక్ చేస్తుంది.
ü మీ మాటలకు ఆకర్షితులౌతారు. విలువ పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని కించపరచాలనుకునే ఎదుటివారి నోటికి లాక్ పడుతుంది.
ü వ్యసనాలకు, ఇతర అనవసర కార్యాలకు ఖర్చు చేయనివ్వకుండా చెడు స్నేహాలను మీకు దూరంగా వుంచి లాక్ చేస్తుంది.
ü వాహనాలకు అధిక ఖర్చు కానివ్వకుండా ధనాన్ని లాక్ చేస్తుంది.
ü వ్యవసాయదారులకు నష్టం కలగకుండా లాక్ చేస్తుంది.
ü పశువులు అధిక పాలిచ్చేవిధంగా దిష్టిపడకుండా లాక్ చేస్తుంది.
ü ఇంట్లో అనారోగ్యం అనే పదం రానివ్వకుండా లాక్ చేస్తుంది.
ü వంటింట్లో సరుకులు (ఖాళీ) నిండుకోకుండా లాక్ చేస్తుంది.
ü పిల్లలు ఆనందంగా బడికి వెళ్ళే విధంగా లాక్ చేస్తుంది.
ü చేపట్టే కార్యాలన్నీ పట్టిందల్లా బంగారం అనేలా లాక్ చేస్తుంది.
ü పిరికిపందలకు సైతం కొండంత ధైర్యాన్ని అందించి లాక్ చేస్తుంది.

పై ఫలితాలన్నీ పొందదలచేవారు లక్ష్మీ లాక్ను ధరించి ఓం నమో హ్రీం శ్రీం క్లీం క్లీం శ్రీం లక్ష్మీః మమగృహే ధనచింతాందూరీ కరోతిస్వాహాఅనే శ్లోకాన్ని ప్రతి నిత్యం 7 మార్లు పఠిస్తే చాలు.


Total Pageviews

Flag Counter

Followers