Showing posts with label Chiranjeevi Yantra Mantra Tayat - A0687. Show all posts
Showing posts with label Chiranjeevi Yantra Mantra Tayat - A0687. Show all posts

Chiranjeevi Yantra Mantra Tayat - A0687


Chiranjeevi Yantra Mantra Tayat - A0687

(Hanuman Tabeez)

Product Code : A0687

Rs.1000/-


చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తు

పఠించవలసిన మంత్రం
ఓం హ్రాం ఆంజనేయాయ మమ సర్వకార్యాణి సాధయ సాధయ స్వాహా

¤    హనుమంతుడు చిరంజీవి. నేటికీ రామ నామ స్మరణ చేస్తూ హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ జీవిస్తున్నాడు. కనుక ఈ చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును ధరించి పై మంత్రాన్ని 108 మార్లు ప్రతి నిత్యం పఠిస్తే దీర్ఘాయుష్షును ప్రసాదిస్తాడు స్వామి.

¤    సీతారాములను కలిపిన స్వామి. కనుక ఈ చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును భార్యాభర్తలు ధరించి పై మంత్రాన్ని 108 మార్లు ప్రతి నిత్యం పఠిస్తే వారి మధ్య అభిప్రాయ భేదాలు రావు. విడాకుల భయం ఉండదు. విడిపోయినవారు ఒకటౌతారు.

¤    సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుడితోపాటు లక్షలాది వానరుల ప్రాణాలను కాపాడిన స్వామి. కనుక ఈ చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును ధరించి పై మంత్రాన్ని 108 మార్లు ప్రతి నిత్యం పఠించి స్వామిని స్తుతిస్తే పరిపూర్ణ ఆరోగ్యం తథ్యం.

¤    రావణాసురుడి చెరలో బంధింపబడివున్న నవగ్రహాలకు బంధవిముక్తిని ప్రసాదించి వారి వద్దనుండి వరాలు పొందిన స్వామి. కనుక సర్వ గ్రహ (నవగ్రహ) దోషాల నివారణకు ఈ చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును ధరించి పై మంత్రాన్ని 108 మార్లు ప్రతి నిత్యం పఠించి స్వామిని ప్రార్థిస్తే దోష నివృత్తి కలుగుతుంది.

¤    శనిచే పీడింపబడని స్వామి. కనుక ఈ చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును ధరించి పై మంత్రాన్ని 108 మార్లు ప్రతి నిత్యం పఠించి స్వామిని స్మరిస్తే చాలు శని బాధలు తగ్గుతాయి.

¤    హనుమ రుద్రుని అంశ, రామ భక్తుడు. కనుక ఈ చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును ధరించి పై మంత్రాన్ని 108 మార్లు ప్రతి నిత్యం పఠించి స్వామిని తలచుకుంటే చాలు శివుణ్ణి, విష్ణుమూర్తిని ఏకకాలంలో పూజించిన ఫలం లభిస్తుంది.

¤    చిన్న పిల్లలకు చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తును ధరింపజేస్తే నిద్రలో భయపడరు. పరీక్షలంటే భయపడరు. ఉత్సాహంగా చదువుతారు.

¤    చిరంజీవి యంత్ర మంత్ర తాయత్తు ధరించినవారు మంగళశనివారాల్లో హనుమాన్ చాలీసా పఠిస్తే మరింత సత్ఫలితాలు పొందగలరు.


Total Pageviews

Flag Counter

Followers