Showing posts with label Sarva Bhoga Baghya Vrudhi Ring - A0681. Show all posts
Showing posts with label Sarva Bhoga Baghya Vrudhi Ring - A0681. Show all posts

Sarva Bhoga Baghya Vrudhi Ring - A0681





Sarva Bhoga Baghya Vrudhi Ring - A0681


Product Code : A0681

Rs.635/-


సర్వ భోగభాగ్య వృద్ధి ఉంగరం

సర్వ భోగభాగ్య వృద్ధి ఉంగరాన్ని ధరించి ఓం హ్రీం సర్వేగ్రహాః సోమ సూర్యాంగారక బుధ బృహస్పతి శుక్రనైశ్చర రాహుకేతు సహితా మమ సానుగ్రహా భవన్తు ఓం హ్రీం ఆసి ఆ ఉసా స్వాహా అనే ఈ మంత్రమును ప్రతి నిత్యం క్రమం తప్పకుండా పఠించడంవలన సర్వ భోగభాగ్యాలు వృద్ధి చెందుతాయి.

ü ప్రభుత్వ ఉద్యోగం / ప్రభుత్వ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నించేవారు ప్రతి ఆదివారం సూర్యభగవానుడికి నమస్కరిస్తూ పై మంత్రాన్ని 28 మార్లు పఠించాలి.

ü కుటుంబ కలహాలు తొలగింపదలచేవారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని, ఆలయంలోనే కూర్చుని పై మంత్రాన్ని 29 మార్లు పఠించాలి.

ü అప్పుల బాధలు తీరాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకుని ఆలయంలో కూర్చుని పై మంత్రాన్ని 30 సార్లు పఠించాలి.

ü మంచి జ్ఞాపకశక్తి కలిగి పరీక్షల్లో ఏదీ మరవకుండా వుండేందుకు ప్రతి బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి స్వామికి గరిక మాల సమర్పించి ఆలయంలో కూర్చుని పై మంత్రాన్ని 31 సార్లు పఠించాలి.

ü ఉన్నత విద్య, ఉద్యోగం పొందదలచేవారు ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి సన్నిధి గల ఆలయానికి వెళ్ళి స్వామికి ఐదు పసుపు వర్ణ అరటిపండ్లు సమర్పించి ఆలయంలో కూర్చుని పై మంత్రాన్ని 23 మార్లు పఠించాలి.

ü దాంపత్య ఎడబాటు తొలగి కుటుంబంలో ఆనందం కలగాలంటే ప్రతి శుక్రవారం రామాలయంలో కూర్చుని పై మంత్రాన్ని 24 మార్లు పఠించాలి.

ü అష్టమ, అర్ధాష్టమ, ఏల్నాటి శని దోష నివారణ కొరకు ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయంలో కూర్చుని పై మంత్రాన్ని 25 సార్లు పఠించాలి.

ü వివాహ ఆటంకాలు తొలగింపదలచేవారు ప్రతి మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి సన్నిధి గల ఆలయానికి వెళ్ళి అమ్మను దర్శించుకుని, ఆలయంలోనే కూర్చుని పై మంత్రాన్ని 30 మార్లు పఠించాలి.

ü భూమికి సంబంధించిన కార్యాల్లో విజయం పొందదలచేవారు ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూర్చుని పై మంత్రాన్ని 25 సార్లు పఠించాలి.
 


Total Pageviews

Flag Counter

Followers