Showing posts with label Red Carnelian Gemstone - A0256. Show all posts
Showing posts with label Red Carnelian Gemstone - A0256. Show all posts

Natural Red Carnelian Gemstone - A0256


Natural Red Carnelian Gemstone

Product Code : A0256

Rs.975/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)


కురువింద రత్నశిల
కురువింద రత్నశిల ఒక అద్భుతమైన రత్నశిల. ఈ రత్నశిల లభించడమే అదృష్టంగా భావిస్తారు. మొదటి రాజవంశం పూర్వం నుంచే ఈజిప్షియన్లు వీటిని సేకరించడం మొదలుపెట్టారు.
కురువింద రత్నశిల జీవశక్తిని పెంపొందించి, పునరుత్పత్తి అవయవాలపై ప్రభావం చూపి సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది. నపుంసకత్వ లోపాన్ని అధిగమించగలదు. కనుక స్త్రీపురుషులకు వరం కురువింద రత్నశిల.
ఇంటి ప్రధాన ద్వారాన్ని లక్ష్మీ గడప అంటారు. ఈ లక్ష్మీ గడప పై భాగమున ఈ అద్భుత కురువింద రత్నశిలను ఓ ఎర్ర వస్త్రంలో మూటగట్టి ప్రతి నిత్యం ధూపం చూపుతుంటే ఆ ఇంటికి రక్షణ కలుగజేసి, దుష్టశక్తులను పారద్రోలి, సమృద్ధిని ఆహ్వానించినట్లే.
కురువింద రత్నశిల తమ వద్ద ఉంచుకున్నవారికి మరణభయం తొలగించి ధైర్యాన్ని అందిస్తుంది. అనుకూల జీవితాన్ని ప్రసాదిస్తుంది. నిశ్చింతభావాన్ని కలిగిస్తుంది.
కురువింద రత్నశిల తమ వద్ద ఉంచుకున్నవారిపై ఎవరు నిందలు మోపలేరు. మీ పై మీకు నమ్మకాన్ని కలిగిస్తుంది. ప్రమాదకర మరియు అవాస్తవ పరిస్థితుల్లోంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. అన్ని విధాల వృత్తి వ్యాపారములందు ఆటంకాలను తొలగించి విజయాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.
ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రత్నశిల శరీరంలోని అన్ని అవయవాలు మరియు కణజాలాలకు రక్తం సరిగ్గా సరఫరా అయ్యేలా చేసి మీ దేహాన్ని పటిష్టపరుస్తుంది. మూత్రపిండాలను నియంత్రిస్తుంది. నడుము, మోకాళ్ళ సమస్యలున్నవారు సైతం ఈ రత్నశిలను గోరువెచ్చని నువ్వులనూనెలో ముంచి బాధ ఉన్న ప్రాంతంలో మర్దన చేసిన ఉపశమనం కలుగుతుంది. ఎముకలు మరియు స్నాయువులకు బలాన్ని కలిగిస్తుంది.
ప్రయాణాలలో వాహన ప్రమాదాలు, చోరి నుండి రక్షణ కలగాలంటే తమ పాకెట్లో కురువింద రత్నశిల ఉండి తీరాల్సిందే.
ముక్కు మీద కోపమున్న వారి పాకెట్లో కురువింద రత్నశిలను ఉంచినట్లైతే వారికి కోపం తగ్గి ప్రశాంతంగా కనబడుతారు. భావోద్వేగ ప్రతికూలతను బహిష్కరించి జీవితంపై ప్రేమ కలిగేలా భర్తీ చేస్తుంది.
ప్రతి నిత్యం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం హ్రూం ఫట్ స్వాహా అనే మంత్రమును పఠించడం మరవకండి.

 - శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers