Nazar Drishti Poosa Bracelet - A1162
Product Code : A1162
Rs. 525/-
దిష్టిపూసా కంకణం
దిష్టిపూసా కంకణం
వారు పెట్టాలీ
అనుకున్న దిష్టి.. వ్యతిరేకమై వారినే పట్టి పీడించగల దిష్టిపూసా కంకణం రాహు, శనులు మంచి అవయవ
సౌష్టవానికి (మంచి అందమైన పర్సనాలిటీ) కారణం అయ్యే గ్రహాలు. అదే విధంగా మంచి
అందమైన కళ్ళు, తెల్లని శరీరపు
రంగుకి చంద్రుడు కారణం. మనిషికి అందానిచ్చే ఈ మూడు గ్రహాలే జాతకంలో చెడుస్థానాల్లో
వున్నపుడు విపరీతమైన దిష్టిని కల్గిస్తాయి. ఒకవేళ జాతకంలో దోషాలేమీ లేకున్నా
మిమ్మల్ని చూసేవారి జాతకాల్లో ఈ మూడుగ్రహాల స్థితి బాగుండకపోతే కూడా మీకు
దిష్టిదోషం తగులుతుంటుంది.
రాహుగ్రహం
2-4-7-12 స్థానాల్లో వున్నపుడు...
శనిగ్రహం
4-12-2-8 స్థానాల్లో వున్నపుడు...
చంద్రుడు
6-8-12-7 స్థానాల్లో వున్నపుడు... దిష్టిని కల్గిస్తారు. శని మేషంలో – సింహంలో
వున్నా... చంద్రుడు వృశ్చికరాశిలో వున్నా కూడా దిష్టిదోషాన్ని కల్గిస్తారు.
ఈ దిష్టి పూసా కంకణం
శనివారం ఉదయం 6.00-7.00 మధ్యకాలంలో నడిచే శనిహోరలో లేక మంగళవారం ఉదయం 6.00-7.00
మధ్యకాలంలో నడిచే కుజహోరలో లేక సోమవారం ఉదయం 6.00-7.00 మధ్యకాలంలో నడిచే
చంద్రహోరలో ధరించడం మంచిది.
ఆరుద్రా, స్వాతి, శతభిషం, రోహిణీ, హస్తా, శ్రవణం, పుష్యమి, అనురాధా, ఉత్తరాభాద్రా...
నక్షత్రాలు వున్న రోజుల్లో సైతం దీనిని ధరించవచ్చును. ధరించే ముందు “హుం ఫట్.. ఫట్..
ఫట్.. కురు.. స్వాహా” అనే మంత్రాన్ని
108 సార్లు పఠించాలి. ఈ కంకణాన్ని తాకుతూ ప్రతి రోజు పై మంత్రాన్ని 108 మార్లు
పఠిస్తూవుంటే మరింత ఫలితం లభిస్తుంది.
1. ఈ దిష్టిపూసా కంకణం ధరించడంవలన శత్రు, పిశాచ
పీడలుండవు...
2. నేత్ర.. అంటే కంటి సంబంధమైన వ్యాధులుండవు...
3. దీనిని చూసిన వారికి.. వారు పెట్టాలీ అనుకున్న
దిష్టి.. వ్యతిరేకమై వారినే పట్టి పీడిస్తుంది.
4. ఉద్యోగంలో అనుకోకుండా పై అధికారుల నుంచి
మెప్పును పొందుతారు.
5. ప్రమోషన్లు – ఇంక్రిమెంట్ల కోసం వేచి చూసేవారు దీనిని తప్పక
ధరిస్తే మంచి లాభముంటుంది.
6. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ కంకణాన్ని
తప్పక ధరించాలి.
7. ఈ కంకణం శనిగ్రహానికి కూడా సంకేతం కనుక నల్లబడుతుంది
కలత చెందవలసిన పనిలేదు.
8. చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నా, ఆడుకుంటున్నా, ఏం చేస్తున్నా
దిష్టి తగులుతుంటుంది. కనుక చిన్న పిల్లలకు దిష్టిపూసా కంకణాన్ని ధరింపజేస్తే
పిల్లలకు దిష్టి దోషం తొలగిపోతుంది.