Showing posts with label Jamunia Rathna Shila - A0691. Show all posts
Showing posts with label Jamunia Rathna Shila - A0691. Show all posts

Jamunia Rathna Shila - A0691


Jamunia Rathna Shila - A0691

(Amethyst Gemstone Tumbled)

Product Code : A0691

Specification : 10-15mm Approximate

Rs.1700/-

(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)


జామూనియా రత్నశిల

పఠించవలసిన మంత్రం – ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహా

·        జామూనియా రత్నశిల అత్యంత శక్తివంతమైనది. రక్షణ కలిగించే రత్నశిల. ఊదా రంగులో ప్రకాశవంతంగా ఉండే ఈ జామూనియా రత్నశిలను ఎవరు తమ వద్ద ఉంచుకుని పై మంత్రమును 7 మార్లు పఠిస్తారో వారిని ఎవరూ త్వరగా మోసం చేయలేరు అంటోంది రత్నశాస్త్రం. చోరీభయం, అగ్నిభయం వీరికుండదు. ఒకవేళ దొంగతనానికి లోనైనా, అగ్నిప్రమాదానికి గురైనా కోల్పోయినవాటి విలువకు తగిన సొమ్ము మరో రూపంలో వారికి వచ్చి చేరుతుంది.

·        ప్రియమైనవారిని పోగొట్టుకున్నవారిలోని సామాజిక, మేధా, భౌతిక, మానసిక, శారీరక వేదన, శోఖం నుండి ఉపశమనాన్ని కలిగించగల శక్తి, కోల్పోయిన ప్రేమను తిరిగిచ్చే శక్తి, ధైర్యం మరియు ఆనందాన్ని నింపగల శక్తి ఒక ఈ జామూనియా రత్నశిలకు మాత్రమే ఉంది.

·        జామూనియా రత్నశిలను నీలివస్త్రంలో కట్టి ఇళ్ళు లేక కార్యాలయంలో పెట్టుకుని పై మంత్రమును ప్రతి రోజు 7 సార్లు పఠించడం ద్వారా ధనాదాయం పెరుగుతుంది.

·        చేతబడి, వశ్యం, దృష్టి వంటి దోషాలను నివారించాలంటే... దయ్యం, పిశాచ భయం నివారించాలంటే ఆ వ్యక్తి తలవెంట్రుకలు ఏడు తీసుకుని ఈ జామూనియా రత్నశిలపై పెట్టి ఏడు అడుగుల నీలి రంగు నూలుపోగుతో కట్టి పై మంత్రాన్ని ఏడు మార్లు పఠించి ఏడు మార్లు తల చుట్టూ తిప్పి మండే నిప్పులో వేస్తే దోషం మరియు బాధలు తొలగుతాయి. ఈ విధంగా 7 శనివారాలు చేయాలి.

·        ఈ రత్నశిలను పూజ గదిలో ఉంచి ప్రతి శనివారం ఏడు బొట్ల నువ్వులనూనెను ఈ జామూనియా రత్నశిలపై వేసి పై శ్లోకాన్ని 7 మార్లు పఠించాలి. ఇలా ఏడు వారాలు చేసి ఏడవవారం ఈ జామూనియా రత్నశిలను రావిచెట్టు మొదట్లో వదలి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళుకడుక్కుని లోనికి వెళితే ఋణబాధలు తగ్గుతాయి.

·        ఈ జామూనియా రత్నశిలను పర్సు, బీర్వా, బ్యాంకులాకర్, ధనం దాచుకునే పెట్టెలో ఉంచి పై మంత్రాన్ని 7 మార్లు రోజూ పఠిస్తే నాలుగువైపులనుండి ధనం ఆకర్షింపబడుతుంది.

·        జామూనియా రత్నశిలను చేతపట్టుకుని పై మంత్రాన్ని 7 సార్లు పఠిస్తే తలనొప్పి మరియు ఉద్రిక్తతను సడలించగలదు. ఊపిరితిత్తులు మరియు శ్వాసనాళ వ్యాధులకు ఉపశమనాన్ని కలిగించగలదు. నిద్రలేమితనాన్ని నివారించి ప్రశాంత నిద్రకు దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థను ఉద్దీపన చేస్తుంది. పేగులను శుభ్రపరచి శరీరంలోని చెడు బ్యాక్టీరియాను మలమూత్రాల ద్వారా బయటకు పంపుతుంది.

·        మత్తు పదార్థాల అలవాటునుండి బయటపడదలచేవారు జామూనియా రత్నశిలను తమ వద్ద ఉంచుకుని ప్రతి రోజు పై మంత్రాన్ని 7 మార్లు పఠించడం ద్వార అది సాధ్యపడుతుంది.

·        మనస్సును అదుపుచేయగల శక్తి జామూనియా రత్నశిలకు ఉంది. కనుక ధ్యానం చేసే వారు తమ వద్ద ఈ శిలను ఉంచుకుని పై మంత్రాన్ని 7 మార్లు పఠించడం మూలాన ధ్యానమొక్క పరిపూర్ణ ఫలాన్ని పొందగలరు. కలలను గుర్తుంచుకోడానికి, ముఖ్యంగా అర్థంచేసుకోడానికి సహాయపడుతుంది.


Total Pageviews

Flag Counter

Followers