Showing posts with label Chandra Graha Yantra Kavach - A0123. Show all posts
Showing posts with label Chandra Graha Yantra Kavach - A0123. Show all posts

Chandra Graha Yantra Kavach - A0123


Chandra Graha Yantra Kavach - A0123

(To get rid from Chandra related problems)

Product Code : A0123

Rs.950/-

చంద్ర గ్రహ యంత్ర కవచం
రైస్ మిల్, చెట్ల పెంపకం, పాలు, మిల్క్ డైరీలు, పాలపొడి, పాలకోవా, వెన్న, నెయ్యి, వంటపని, పండ్ల తోటలు, హోటళ్ళు, విశ్రాంతి భవనాలు, వ్యవసాయం, బియ్యం, బెల్లం, పత్తి, జనపనార, ఉప్పు, స్టీలు, బ్యాటరీలు, రెడీమేడ్ దుస్తులు, బట్టలు, చేనేత వస్త్రాలు, ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, బ్యూటీ పార్లర్, ముత్యాలు, వెండి వ్యాపారం, సంగీత వాయిద్యాలు, రబ్బరు వస్తువులు, అత్తర్లు, పౌడర్లు, స్ర్పే, సౌందర్య వస్తువులు, సి.డి., వీడియో, ఫోటో స్టూడియో, రసాయనాలు, పెయింట్లు, సిరా, పెన్నులు, గ్రీజు, లూబ్రికెంట్స్, సిమెంట్, ఫైబర్, ప్లాస్టిక్, బోర్స్, పంపుసెట్లు, ఐస్, సున్నం, లీగల్ అడ్వయిజర్స్, చేపల పెంపకం, యాసిడ్స్, ఫ్లోర్ క్లీనర్స్, కిరోసిన్, పెట్రోల్ మొదలగు రంగాలలో వృత్తి, వ్యాపారం చేసేవారు చంద్ర గ్రహ యంత్ర కవచాన్ని ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది.
చంద్ర తారలైన రోహిణి, హస్త, శ్రవణలందు, కర్కాటక రాశి / లగ్నమందు జన్మించినవారు, జన్మరాశి నక్షత్రాలు తెలియనివారు తమ పేరులోని మొదటి అక్షరం , వా, వీ, వూ, పూ, , , , ఖీ, ఖూ, ఖే, ఖో తోప్రారంభమైనవారు, 2 / 11 / 20 / 29 తేదీలందు జన్మించినవారు, జూను 22 నుండి జూలై 22 లోపు జన్మించినవారు చంద్ర గ్రహ యంత్ర కవచాన్ని ధరించడం ఉత్తమం.
పైత్యం, శ్వాస రోగాలు, మనో వ్యాధులు, చర్మ వ్యాధులు, ఉబ్బసం, ఉదర రోగం, మూత్రపిండాలు, నీటి ద్వారా వ్యాపించే రోగాలు, నరాల బలహీనత, స్త్రీలలో పాలిండ్లు / స్తనముల సమస్యలు, స్త్రీల వ్యాధుల నివారణకు చంద్ర గ్రహ యంత్ర కవచాన్ని ధరించడం మంచిది.
సుఖ నిద్ర, జ్ఞాపక శక్తి, మానసిక ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, మాతృ ఆరోగ్యం, సంసార సుఖం, సత్వర వివాహానికి చంద్ర గ్రహ యంత్ర కవచాన్ని ధారణచేసి విశేష ఫలితాలను పొందవచ్చు.
చంద్ర గ్రహ యంత్ర కవచాన్ని సోమవారాల్లోగాని, మాసశివరాత్రి, మహాశివరాత్రి రోజుల్లోగాని, రోహిణి / హస్త / శ్రవణ తారలున్న రోజుల్లోనైనా ఓం శ్రీం హ్రీం క్లోం వ్రీం ఓం నమఃఅనే ధారణ మంత్రాన్ని 108 మార్లు జపించి ధరించాలి. ప్రతి రోజు జపిస్తే శీఘ్ర ఫలితం తథ్యం.
- శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్ర


Total Pageviews

Flag Counter

Followers