Showing posts with label Surya Graha Yantra Kavach - A0121. Show all posts
Showing posts with label Surya Graha Yantra Kavach - A0121. Show all posts

Surya Graha Yantra Kavach - A0121


Surya Graha Yantra Kavach - A0121

(To get rid from Surya related problems)

Product Code : A0121

Rs.950/-

సూర్య గ్రహ యంత్ర కవచం
 “ధాతా, అర్యమా, మిత్ర, వరణ, ఇంద్ర, వివస్వాను, పుషా, పర్జన్య, అంశుమాను, భగ, త్వష్టా, విష్ణువుఇవి ద్వాదశ సూర్య గ్రహ యంత్రనామాలు.
ఈ సూర్య గ్రహ యంత్ర కవచం చాలా శక్తివంతమైనది. వారాల్లో రవివారమైన ఆదివారం, తిథులలో భానుడికి జన్మతిథియైన సప్తమి, రవికి బహు ప్రీతికర పర్వదినమైన రథసప్తమి మొదలగు రోజుల్లో సూర్య గ్రహ యంత్ర కవచ ధారణ చేసి పై ద్వాదశ సూర్య నామాలను 10 మార్లు స్మరించడంవలన ప్రశంసనీయ ఫలితాలు కలుగుతాయి.
ప్రభుత్వ ఉద్యోగం కోరేవారు, ప్రభుత్వ కాంట్రాక్ట్లు సంపాదించదలచేవారు, రాజకీయాలలో ఉన్నవారు, సమాజ సేవ చేసేవారు, ఛారిటబుల్ సంస్థలు నడిపేవారు, వైద్య వృత్తిలో ఉన్నవారు, వైద్య వృత్తికి కావాల్సిన పరికరాలు, మందులు సంబంధిత వ్యాపారం చేసేవారు, చిట్స్ - ఫైనాన్సు - వడ్డీ వ్యాపారం చేసేవారు, ఆట వస్తువులు - స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నవారు ఈ కవచాన్ని ధారణచేసి ద్వాదశ సూర్య నామాలను స్మరించి విశేష ఫలితాలను పొందవచ్చు.
పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడు సూర్య భగవానుడు. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. సూర్య గ్రహ యంత్ర కవచం ధరించి పై ద్వాదశ సూర్య నామాలను 10 సార్లు ఉదయాన్నే స్మరించడంవలన దరిద్రుడు సైతం ధనవంతుడౌతాడని భవిష్య పురాణం పేర్కొంటోంది.
భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ - వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్య నారాయణుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం ఆదినారాయణుడు. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కనుక సూర్య గ్రహ యంత్ర కవచం ధరించి ద్వాదశ సూర్య నామాలను 10 మార్లు స్మరించడం మూలాన దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
సూర్య గ్రహ యంత్ర కవచాన్ని ధరించి ప్రతి నిత్యం ఉదయం సాయంసంధ్య వేళల్లో సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ద్వాదశ సూర్య నామాలను 108 సార్లు స్మరిస్తే అనారోగ్యాలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తాడు సూర్య నారాయణుడు.
విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందని అన్ని పురాణాలు చెబుతున్నాయి.  కనుక ఈ సూర్య గ్రహ యంత్ర కవచాన్ని ధరించి పై ద్వాదశ సూర్య నామాలను 10 సార్లు స్మరించడం మూలాన సంపద పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాల్లో విజయం కలుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ పదవి లాభం కలుగుతాయి.

- శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers