Showing posts with label Nazar Drishti Poosa Ring Evil Eye Ring Ring Eyes - A1163. Show all posts
Showing posts with label Nazar Drishti Poosa Ring Evil Eye Ring Ring Eyes - A1163. Show all posts

Nazar Drishti Poosa Ring Evil Eye Ring Ring Eyes - A1163

Nazar Drishti Poosa Adjustable Ring - A1163

(Evil Eye Ring, Ring Eyes)
Product Code : A1163
Rs. 545/-

దిష్టిపూసా ఉంగరం,  திருஷ்டி மணி மோதிரம்


Our Address : BakthiToday Pavithra Saamagri Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main Road, Kodambakkam, Chennai, Tamilnadu, India, Pincode 600024. Email : balabharathi_bakthitoday@yahoo.com, Mobile : +919840259871, Landline : +914424837505


The evil eye is a look that is believed by many cultures to be able to cause injury or bad luck for the person at whom it is directed for reasons of envy or dislike.  The term also refers to the power attributed to certain persons of inflicting injury or bad luck by such an envious or ill-wishing look. The evil eye is usually given to others who remain unaware.
The "evil eye" is also known in Arabic as ʿayn al-ḥasūd (عين الحسود), in Hebrew as ʿáyin hā-ráʿ (עַיִן הָרַע), in Kurdish çaw e zar (eye of evil/sickness), in Persian as chashm zakhm (eye-caused injury) or chashm e bad (bad eye), in Turkish as Nazar (nazar is from Arabic نَظَر Nathar which means eye vision or eyesight), similarly in Urdu/Hindi/Punjabi the word Nazar or Boori Nazar (bad eye/look) is used, in Amharic buda, in Afghan Pashto cheshim mora, and also "Nazar", in Greek as to máti (το μάτι), in Spanish as mal de ojo, in Italian as malocchio, in Portuguese mau-olhado ("act of giving an evil/sick look"), and in Hawaiian it is known as "stink eye" or maka pilau meaning "rotten eyes".
The idea expressed by the term causes many cultures to pursue protective measures against it. The concept and its significance vary widely among different cultures, primarily the Middle East. The idea appears several times in translations of the Old Testament. It was a widely extended belief among many Mediterranean and Asian tribes and cultures. Charms and decorations featuring the eye are a common sight across Turkey, Iran and Afghanistan and have become a popular choice of souvenir with tourists.
In some forms, it is the belief that some people can bestow a curse on victims by the malevolent gaze of their magical eye. The most common form, however, attributes the cause to envy, with the envious person casting the evil eye doing so unintentionally. Also the effects on victims vary. Some cultures report afflictions with bad luck; others believe the evil eye may cause disease, wasting, or even death. In most cultures, the primary victims are thought to be babies and young children, because they are so often praised and commented upon by strangers or by childless women.
The beliefs of many cultures and found a commonality—that the evil caused by the gaze is specifically connected to symptoms of drying, desiccation, withering, and dehydration, that its cure is related to moisture, and that the immunity from the evil eye that fish have in some cultures is related to the fact that they are always wet. His essay "Wet and Dry: The Evil Eye" is a standard text on the subject.

In many beliefs, a person—otherwise not malefic in any way—can harm adults, children, livestock or possessions, simply by looking at them with envy. The word "evil" is somewhat misleading in this context, because it suggests an intentional "curse" on the victim. A better understanding of the term "evil eye" can be gained from the old English word for casting the evil eye, namely "overlooking", implying that the gaze has remained focused on the coveted object, person, or animal for too long.

వారు పెట్టాలీ అనుకున్న దిష్టి.. వ్యతిరేకమై వారినే పట్టి పీడించగల

దిష్టిపూసా ఉంగరం

రాహు, శనులు మంచి అవయవ సౌష్టవానికి (మంచి అందమైన పర్సనాలిటీ) కారణం అయ్యే గ్రహాలు. అదే విధంగా మంచి అందమైన కళ్ళు, తెల్లని శరీరపు రంగుకి చంద్రుడు కారణం. మనిషికి అందానిచ్చే ఈ మూడు గ్రహాలే జాతకంలో చెడుస్థానాల్లో వున్నపుడు విపరీతమైన దిష్టిని కల్గిస్తాయి. ఒకవేళ జాతకంలో దోషాలేమీ లేకున్నా మిమ్మల్ని చూసేవారి జాతకాల్లో ఈ మూడుగ్రహాల స్థితి బాగుండకపోతే కూడా మీకు దిష్టిదోషం తగులుతుంటుంది.
రాహుగ్రహం 2-4-7-12 స్థానాల్లో వున్నపుడు...
శనిగ్రహం 4-12-2-8 స్థానాల్లో వున్నపుడు...
చంద్రుడు 6-8-12-7 స్థానాల్లో వున్నపుడు... దిష్టిని కల్గిస్తారు. శని మేషంలో – సింహంలో వున్నా... చంద్రుడు వృశ్చికరాశిలో వున్నా కూడా దిష్టిదోషాన్ని కల్గిస్తారు.
ఈ దిష్టి పూసా ఉంగరం శనివారం ఉదయం 6.00-7.00 మధ్యకాలంలో నడిచే శనిహోరలో లేక మంగళవారం ఉదయం 6.00-7.00 మధ్యకాలంలో నడిచే కుజహోరలో లేక సోమవారం ఉదయం 6.00-7.00 మధ్యకాలంలో నడిచే చంద్రహోరలో ధరించడం మంచిది.
ఆరుద్రా, స్వాతి, శతభిషం, రోహిణీ, హస్తా, శ్రవణం, పుష్యమి, అనురాధా, ఉత్తరాభాద్రా... నక్షత్రాలు వున్న రోజుల్లో సైతం దీనిని ధరించవచ్చును. ధరించే ముందు హుం ఫట్.. ఫట్.. ఫట్.. కురు.. స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ ఉంగరాన్ని తాకుతూ ప్రతి రోజు పై మంత్రాన్ని 108 మార్లు పఠిస్తూవుంటే మరింత ఫలితం లభిస్తుంది.
  1.   దిష్టిపూసా ఉంగరం ధరించడంవలన శత్రు, పిశాచ పీడలుండవు...
  2. నేత్ర.. అంటే కంటి సంబంధమైన వ్యాధులుండవు...
  3. దీనిని చూసిన వారికి.. వారు పెట్టాలీ అనుకున్న దిష్టి.. వ్యతిరేకమై వారినే పట్టి పీడిస్తుంది.
  4. ఉద్యోగంలో అనుకోకుండా పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు.
  5. ప్రమోషన్లు – ఇంక్రిమెంట్ల కోసం వేచి చూసేవారు దీనిని తప్పక ధరించితే మంచి లాభముంటుంది.
  6. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఉంగరాన్ని తప్పక ధరించాలి.
  7.  మీకు దిష్టిదోషం తొలగిపోగానే ఈ ఉంగరం మీదున్న దిష్టిపూస తానంతట అదే పడిపోవటం జరుగుతుంది. ఈ ఉంగరం శనిగ్రహానికి కూడా సంకేతం కనుక ఇనుములోహంతో తయారుచేయబడినది. కావున నల్లబడుతుంది కలత చెందవలసిన పనిలేదు.


Total Pageviews

Flag Counter

Followers