Nagkesar - A1427
(Mesua
Ferrea, Cobra's Saffron, Nag Champa, Nagakesaralu)
In one Small Box Rs. 995/- (25 grams approx.)
(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)
నాగకేశరాలు
నాగకేశరాలు
Our Address : BakthiToday Pavithra Saamagri
Parisodhana Nilayam, Balabharathi Nilayam, New No. 49, Rangarajapuram Main
Road, Kodambakkam, Chennai, Tamilnadu, India, Pincode 600024. Email : balabharathi_bakthitoday@yahoo.com, Mobile : +919840259871, Landline :
+914424837505
నాగ దోషములు, కాలసర్ప
దోషములు వున్నవారు ఆదివారంనాడు శివాలయానికి పోయి అక్కడ నంది ముందు సంకల్పము
చేసుకొని క్షేత్రపాలకుడైన వీరభద్రుణ్ణి మనస్సులో కోరిక చెప్పి అక్కడే వున్న
క్షేత్ర వృక్షరాజానీకి మూడు ప్రదక్షిణ చేసి అనంతరం దోష పరిహార వస్తువులైన నాగకేశరాలు, పచ్చకర్పూరము, మయూరశిఖా,
కొబ్బరికాయ కలభందగుజ్జు. తేనే, పసుపుకొమ్ములు3, గరిక, ద్రాక్షరసముతో శివాలయంలో పూజ-అర్చన
చేయించుకోండి. 8 ఆదివారాలు ఇలా చేసిన వారికి అన్ని రకములైన నాగదోషాలు, కాలసర్ప
దోషాలు తప్పిపోవును. “ఓం ఉరగ రాజే ఉగ్రరూపొ మమ సర్వ దోషాo పరిమారయ నంది
రూపొ స్వాహా” అనే మంత్రాన్ని ఆలయంలో చదవండి. ఈ మంత్రమునకు ఉపదేశం
అవసరం లేదు.