Showing posts with label Bahubali Rathna Mani - A0289. Show all posts
Showing posts with label Bahubali Rathna Mani - A0289. Show all posts

Bahubali Rathna Mani - A0289

BAHUBALI RATHNA MANI - A0289
Rs.995/-
బాహుబలి రత్నమణి
బాహుబలి రత్నమణి యొక్క విశిష్టత గురించి రత్నశాస్త్రంలో స్పష్టంగా తెలియజేయబడివుంది. బాహుబలి రత్నమణిని ఆంగ్లంలో అంటే రత్న పరిభాషలో అమేజోనైట్ రత్నమణి అని పిలుస్తారు. అమేజోనైట్ అంటే దేహదారుడ్యతను కలిగించే గుణం కలదని, శరీర సౌష్టిత్వాన్ని కలిగించే గుణం కలదని అర్థం. కనుక ఈ రత్నమణిని ఎవరు తమ జేబులో ఉంచుకుంటారో లేక లాకెట్టులా చేసుకుని కంఠమందు అలంకరించుకుంటారో లేక కంకణం / బ్రేసులెట్టులా చేసుకుని చేతికి ధరిస్తారో వారికి శరీరబలం చేకూరుతుంది. శరీరం వజ్రకాయం అవుతుంది. రోగాలు దరిచేరవు.
సన్నగా, బక్కచిక్కిన పిల్లలు లేక పెద్దలు తప్పక ఈ బాహుబలి రత్నమణిని తమ వద్ద ఉంచుకున్నట్లైతే ఆహారం ఒంటబట్టి శరీరపుష్టి కలిగి అందంగా తయారౌతారు.
అంతుపట్టని లేక పరిష్కారం లభించని సమస్యలుంటే ఈ బాహుబలి రత్నమణిని రాత్రి నిద్రించే సమయంలో దిండుకింద పెట్టుకుని నిద్రిస్తూంటే ఆ అంతుపట్టని సమస్యలకు పరిష్కార మార్గం కలల రూపంలో ఆయనకాలంలో ఏదో ఒక రాత్రి లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
ద‌ర్శ‌న మాత్ర‌ముచే స‌క‌ల అభీష్ట‌ములు సిద్ధింప‌చేసి, ఆవిచ్చిన సంత‌త‌ని క‌లిగించి కుటుంబ శ్రేయ‌స్సును క‌లిగించి నిత్య‌సంతోషాల‌ను క‌లిగించి ఇంద్రాద్రి అష్ట‌దిక్పాల‌క అనుగ్ర‌హ‌ముచే అజేయ‌సిద్ధి క‌లుగ‌జేయ‌గ‌ల రత్నమణి బాహుబలి రత్నమణి.
వైద్యులు ఉంచుకోద‌గ్గ మ‌హిమాన్విత రత్నం. ఈ రత్నం వున్న‌చోట స‌మస్త వ్యాధులు దూరంగా పారిపోతాయి. ధ‌న్వంత‌రీ అనుగ్ర‌హంచే మందులు ఒంటపట్టి త్వరగా రోగ నిరోధకం జరిగి వ్యాధులు న‌శిస్తాయి. వైద్యులు వైద్యాల‌యాల‌లో, గృహంలో వుంచుకుంటే వారు చేసే వైద్యం ఫ‌లించి ప‌రిపూర్ణ సంతృప్తి క‌లిగి త‌ద్వారా పేరుప్రఖ్యాతులు, ఐశ్వ‌ర్య‌సిద్ధి క‌లుగుతాయి. అందుకని ఈ బాహుబలి రత్నమణిని వైద్యులు ధన్వంతరి రత్నమణిగా పిలుస్తారు.
బాహుబలి రత్నమును మీ వద్ద ఉంచుకున్నట్లైతే దేవ‌తాశ‌క్తి మీలో ప్ర‌వేశించి మిమ్మ‌ల్ని స‌ర్వ‌దా కాపాడుతూ స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌ల‌నందు ర‌క్ష‌ణ క‌లిగించి, వెనువెంట‌నే మీ మంచి కోరిక‌ల‌ను నెర‌వేర్చి దోహ‌ద‌ప‌డుతూ శుభాల‌ను చేకూరుస్తుంది.
- శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers