Natural Moti Ganesh Real Pearl Ganesh - A1122

Natural Moti Ganesh - Real Pearl Ganesh - A1122
Product Code - A1122
Rs. 1995/-
Pearl Ganesh in Telugu ముత్యపు గణపతి
Pearl Ganesh in Tamil முத்து விநாயகர்





Shree Mothi Ganesh (Ganapati) Worship
About Lord Ganesh - Lord Ganapati is worshipped before starting any work. He blessess the devotee with knowledge, intelligence, sidhdhi, removes all obstacles from his way and protects him. Shrī 
Moti Ganēsh is associated with the frequencies of desire associated with the Absolute Earth (Pruthvī) and Ether(Āpa) Elements. That is why ritualistic worship of Shrī Moti Ganēsh is beneficial both for men and women. It helps in conserving the Sattva-guṇa in the body and there is an enhancement in the thoughts about spiritual practice (sādhanā).
Offerings to made during worship - Red clothes, Red flowers, Red Chandan (Sandlewoos powder), unbroken rice (Akshat), Dhoop, Ghee lamp, Sweets (Navadyam), specially yellow Laddoos.
Yantra to be used - A Shree Gayatri-Ganesh Yantra, should be kept before the photo of Lord Ganesh.
Main Mantras -" OM GAN GANPATAY NAMAH " or " OM SHREE GANESHA-YE NAMAH".
Mala (Rosary) of 108 beads to be used for repeating the mantra - Rudraksha, Crystal or Red Chandan.
Procedure -. First of all keep a "Shree Gayatri Ganesh Yantra" and Moti Ganapati in front of you. The best day to start puja is to start it on the day of Ganesh Chaturthi during any month. Keep the Yantra and Moti ganapati on red cloth and make the offerings of red flowers, Sweets made of besan (Gram flour) or any red or yellow sweet. Burn dhoop, ghee lamp and worship on Rudraksha or red Chandan mala. Moti Ganesh Worship on Monday or Poornmashi that is on bright fortnight day between 10 am to 11 am. Abishekam in milk or sacred water of Ganges will give the most benefit.
Benefits - Within few days, the devotee starts feeling the blessings from Lord Moti Ganapati. All hurdles from his path to success are removed and there is an appreciable improvement in his source of income, his intelligence etc. For having higher studies, concentration and for development. Worshipper's physical and mental stress reduces. The intellect of the worshipper sharpens. The intellect of the worshipper becomes steady and the subconscious mind calm. The Raja-Tama in the worshipper is destroyed. If the worshipper suffers from the distress of negative energies, it is eliminated. The vital energy of the worshipper increases and there is increase in his work efficiency also. The Ādnyā-chakra of the worshipper is activated. The subtle body of the worshipper is purified. The worshipper can get spiritual experience of Divine touch. So the ritualistic worship of Shrī Ganēsh, chanting His Name etc. should be done with spiritual emotion on Shrī Ganēsh Chaturthi.  Vrat of Shrī Ganēsh Chaturthi is also advised during the period of Shrī Ganēsh festival.
Remedies through gem therapy: Pearl [moti] Ganesh
Pearl [moti] - it is a cold gem and it is the stone to enhance the powers of moon which in turns signifies mother, softness, generosity, charming eyes, steady mind, menses, infants, love, breasts, family family life, beauty, watery places and passions, conception and birth of child.

Afflicted moon causes worried mind, gloomy nature, indecisiveness, lack of mental power and instability in life. when is afflicted  due to Saturn it causes depression, inferiority complex, pessimism and disturbed married life. afflicted by mars causes strong attraction to opposite sex, aggressive in acts, rashness and gives bad reputation.
Afflicted moon causes eye troubles, throat troubles, dysentery, problems of menses in ladies and mental problems.
Benefits of worshipping pearl ganesh
Pearl is used to remove the evil effects of moon and in turn it strengthens the mind force and increases the good sleep. Pearl is very useful for ladies as it increases the their beauty and facial luster. It develops good harmony between husband and wife. Pearl Ganesh worship helps to solve problems related to depression and pessimism. It inspires love and faith between the two partners. It also gives good memory and helps to cure insomnia, eye diseases uterine problems, heart problems, T.B., constipation, hysteria etc.
Pearl Ganesh Worship may help to cure and fight diseases like- Heart disease, anemia, kidney problem, diabetes, insomnia, insanity, asthma, eye trouble, hypertension, brain tumor, menstrual disorder and pancreatic problems.
Professions which are benefited by Worshipping (Pearl) Moti Ganesh
Any business associated with arts, medicines, medicinal oils, perfumes, milk, oil, beverages, ship building, exports and important, vegetables and flowers are benefited by worshipping the gem pearl – Moti Ganapathi.
People associated with business like cinema, drama, agriculture, cloth, photo studio, sculpture, painting and writing can take benefit after worshipping pearl Vinayaka.
People associated with aqua culture, geography, research, philosophy, sports, computers, hotels and jewellery can benefit from pearl – Moti Ganesh Worship.
Again people in music composition, law finance, involved in maintaining natural landscapes, swimming, water sports, music, dance, singing and film production can take advantage by worshipping Pearl - Moti Ganesh.
Again people associated in manufacturing stationery, sports items, make up items will benefit from worshipping Mothi Ganapathi.


వివిధ గణపతులను పూజించటం వల్ల వచ్చే ఫలితాలు 


1. ఎర్ర చందనం గణపతి - అనారోగ్యం నుంచి విముక్తి.

2.
ముత్యపు గణపతి - మానసిక ప్రశాంతత.

3.
పగడపు గణపతి - రుణ విముక్తి.

4.
మరకత గణపతి - వ్యాపారాభివృద్ధి.

5.
చందనం గణపతి - ఉద్యోగం, సంఘంలో గౌరవం.

6.
స్ఫటిక గణపతి - భార్యాపుత్రులతో సుఖజీవనం.

7.
నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి.

8.
సైకతశిల గణపతి - పీడల నుంచి విముక్తి.

9.
శ్వేతార్క గణపతి - విఘ్న వినాశనం.


నవగ్రహదోష నివారణ-వివిధ గణపతుల పూజలు 
1. రవి - ఎర్ర చందనం గణపతిని ఆదివారం పూజించాలి.

2. చంద్రుడు - వెండి, లేదా ముత్యం, లేదా పాలరాతి గణపతిని సోమవారం పూజించాలి.

3. కుజుడు - రాగి లేదా పగడం గణపతిని మంగళవారం పూజించాలి.

4. బుథుడు - మరకత గణపతిని బుథవారం పూజించాలి.

5. గురువు - బంగారు లేదా పసుపు లేదా చందనం గణపతిని గురువారం పూజించాలి.

6. శుక్రుడు - స్ఫటిక గణపతిని శుక్రవారం పూజించాలి.

7. శని - నల్లరాయి గణపతిని శనివారం పూజించాలి.

8. రాహువు - శాండ్‌స్టోన్‌ గణపతిని ఆదివారం పూజించాలి.

9. కేతువు - తెల్లజిల్లేడు గణపతిని మంగళవారం పూజించాలి.
పాలు, సినిమా, నాటక, చేపలు, రొయ్యల పెంపకం, వ్యవసాయం, పరిమళ ద్రవ్యాల రంగాలలోవారు తమ అభివృద్ధి కొరకు... నిద్రలేమి, కంటి వ్యాధులు, గర్భాశయ సమస్యలు, గుండె సమస్యలు, TB, మలబద్ధకం, మూర్ఛ మొదలైనవాటికి ఉపశమనం పొందదలచేవారు తప్పక పూజింపదగ్గ
ముత్యపు గణపతి
వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి. గణేశుని కృపా కటాక్షం ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగుతుంది. సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాలా విలక్షణమైనవి. 
ముత్యం ఒక చల్లని రత్నం. ఈ రత్నం చంద్రుడి శక్తులను గ్రహించేందుకు తోడ్పడుతుంది. ఈ రత్నం తల్లి, మృదుత్వం, దాతృత్వం, మనోహరమైన కళ్ళు, స్థిరమైన మనస్సును, ముట్టు-రుతుక్రమం, శిశువుల ప్రేమ, ఛాతీ, కుటుంబం, కుటుంబ జీవితం, అందం, జల ప్రదేశాలు, మంచి కోరికలు, గర్భధారణ మరియు శిశువు జననానికి సంకేతం.
గణేశుడి పూర్ణకుంభంవంటి దేహం, బాన వంటి పొట్ట - ఇవి పరిపూర్ణ జగత్తుకి సంకేతాలు. గజముఖం, సన్నని కళ్ళు - ఇవి సున్నితమైన పరిశీలనకి, గ్రహణ, మేథా శక్తులకు సంకేతాలు. వక్రతుండం - ఇది ఓంకారానికి సంకేతం. చుట్టి ఉండే నాగం - జగత్తును ఆవరించి ఉన్న మాయాశక్తికి సంకేతం. నాలుగు చేతులు - మానవాతీతశక్తి, సామర్థ్యాలకి  చిహ్నం. ఒక చేతిలో పాశం, దండం - బుద్ది, మనస్సులను సన్మార్గంలో నడిపించే సాథనం. మరొక చేతిలో విరిగిన దంతం (మహాభారత రచనకోసం ఆయన తన దంతాన్నే విరిచి కలంగా చేసుకొన్నాడు) - ఇది విజ్ఞాన సముపార్జన కొరకు చేయవలసిన కృషి, త్యాగాలకు సంకేతం. మరొకచేతిలో మోదకం లేదా వెలగపండు - ఇది బాహ్యంలో గంభీరత, అంతరంగంలో సున్నితత్త్వానికి చిహ్నాలు. చేటంత చెవులు - ఇవి భక్తుల మొర ఆలకించటానికి గుర్తు. ఈ మూర్తి దర్శనం జ్ఞాన, విజ్ఞాన, వినోదదాయకం.
ఈ మూర్తి దర్శనం ద్వారా అందం లేకపోయినా తెలివితేటలు, జ్ఞానం, విజ్ఞానం, ఎదుటి మనిషి చెప్పేదానిని శ్రద్ధగా వినటం, సూక్ష్మంగా ప్రతి విషయాన్నీ పరిశీలనచేయటం, ప్రకృతికి దగ్గరగా నివసించటం, ఆహారంలో పండ్లు, కూరలు (ఎక్కువ ఉడకనివి, ఆవిరిపై ఉడికినవి), నూనెలేని పదార్థాలు తినటం, ఏకసంథాగ్రాహ్యం, అహంకారం, గర్వం లేకుండా ఉండటం, ఎదుటివారివల్ల ఇబ్బందులు వచ్చినా వారిని క్షమించటం, తల్లిదండ్రులను గౌరవించటం, భక్తికే ప్రాధాన్యం, ఢాంబికంగా ఉండకపోవటం... ఇవన్నీ నేర్చుకోవాలి.
ముత్యపు గణపతిని పూజించడం వలన కలిగే లాభాలు :-
1.        స్త్రీ, పురుషులు, చిన్నా, పెద్దా ఎవరైనా సోమవారంనాడు ముత్యపు గణపతిని పూజిస్తే చంద్రుడి వలన కలిగే చెడు ప్రభావాలు తొలగుతాయి.
2.        మానసిక ప్రశాంతత కావాలని కోరుకునేవారు ముత్యపు గణపతి ఆరాధన / ధారణ చేసి తీరాలి.
3.        ముత్యపు గణపతి ఆరాధన / ధారణ ద్వార చెడు కలలు లేని మంచి నిద్రను కలిగిస్తుంది, మేథోశక్తిని, అందాన్ని మరియు ముఖవర్చస్సును పెంపొందిస్తుంది.
4.        కళలు, మందులు, ఔషధ నూనెలు, పరిమళ ద్రవ్యాలు, పాలు, నూనె, పానీయాలు, నౌకా నిర్మాణం, ఎగుమతి దిగుమతులు, కూరగాయలు మరియు పువ్వులు సంబంధిత రంగాలలో వ్యాపారం లేక ఉద్యోగం చేసేవారు ముత్యపు గణపతిని పూజిస్తే లాభాలు కలుగుతాయి.
5.        మోతి గణేశ్ ఆరాధన వలన భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం, భాగస్వాముల మధ్య ప్రేమ మరియు విశ్వాసం కలుగుతాయి.
6.        సినిమా, నాటక, వ్యవసాయం, వస్త్రం, ఫోటో స్టూడియో, శిల్పం, చిత్రలేఖనం మరియు రచయితలకు మోతి గణపతి ఆరాధన ద్వారా బహుప్రయోజనాలు చేకూరుతాయి.
7.        ముత్యపు గణేష్ ఆరాధన ద్వారా డిప్రెషన్ మరియు నిరాశావాద సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
8.        చేపలు, రొయ్యల పెంపకం, భూగోళశాస్త్రం, పరిశోధన, తత్త్వశాస్త్రం, క్రీడలు, కంప్యూటర్లు, హోటల్స్ మరియు ఆభరణాల సంబంధిత రంగాల ప్రజలు మోతి గణేష్ ఆరాధిస్తే లాభాలు చేకూరుతాయి.
9.        ముత్యపు వినాయకుడి ఆరాధన మంచి జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. నిద్రలేమి, కంటి వ్యాధులు, గర్భాశయ సమస్యలు, గుండె సమస్యలు, TB, మలబద్ధకం, మూర్ఛ మొదలైనవాటికి ఉపశమనం కలుగుతాయి.
10.     సంగీతము, న్యాయవాద, ఫైనాన్స్, ఈత, వాటర్ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, గానం, క్రీడలు, స్టేషనరీ మరియు చిత్ర నిర్మాణ రంగాలవారు మోతి గణపతిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
11.     ముత్యపు గణపతి ఆరాధన వలన రక్తహీనత, కిడ్నీ సమస్య, మధుమేహం, నిద్రలేమి, పిచ్చి, ఆస్త్మా, కంటి సమస్య, రక్తపోటు, మెదడు కణితి, ఋతు రుగ్మత మరియు క్లోమ సమస్యలు, గుండెజబ్బు వంటి వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది.

12.     ప్రతి రోజు స్నానానంతరం పూజ గదిలో కూర్చుని మోతి గణేషుడ్ని తాకి ఓం శ్రీ గణేశాయ నమ:” అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే సర్వ శుభాలు కలుగుతాయి.


Total Pageviews

Flag Counter

Followers