Ekakshi Nariyal - A1119
Rs. 600/-
(All Inclusive, Free Delivery within India,
No Extra Charges, No Hidden Costs)
ఏకాక్షి
లక్ష్మీదేవి
పూజలో ఏకాక్షి ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూజా మందిరంలో ఒక పళ్ళెంలో పసుపు,
కుంకుమ, చందనము పూసి, ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యన ఏకాక్షిని ఉంచి “ఓం శ్రీం హ్రీం దారిద్ర్య
వినాశిన్యై, ధనధాన్య సమృద్ధిం దేహిదేహి నమః” అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంటిలో
స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఇంట సుఖసంతోషాలు, కీర్తి ప్రతిష్ఠలు
లభిస్తాయి.
ఏకాక్షిని
దీపావళి రోజున పూజిస్తే ఆ ఇంట కనకవర్షం కురుస్తుంది.
ఏకాక్షిని ఓ
తెల్లని వస్త్రానికి పసుపు పూసి అందులో మూటగట్టి ఇంటి ప్రధాన ద్వారం (దీనినే
లక్ష్మీ గడప అంటారు) పై భాగంలో కట్టి పూజిస్తే ఆ ఇంటిలోకి ఎటువంటి దుష్టశక్తులు
ప్రవేశించలేవు.
గర్భవతులు ఈ
ఏకాక్షిని పూజిస్తే సుఖ ప్రసవం జరుగుతుంది.
దెయ్యంపట్టినవారి
ఒడిలో ఏకాక్షిని ఉంచి పై విధంగా
పూజించినా మంచి ఫలితముంటుంది.
ఆఫీస్, వ్యాపార
స్థలం, ఫ్యాక్టరీ, విద్యా సంస్థలందు ఏకాక్షిని ఉంచి పూజించడం ద్వారా జన ఆకర్షణ, ధన
ఆకర్షణ, వాక్ శుద్ధి, తెలివితేటలు, చదువుపై శ్రద్ధ, పోటీతత్త్వం వంటివి కలుగుతాయి.
@
మల్లంపల్లి రామలింగ శాస్త్రి