Adinarayana Rupu - A0722
(Adhi Narayana Pendent, Surya Swamy Locket)
Product Code : A0722
Rs.525/-
అక్షయపాత్ర వంటి
అమూల్యమైన నిధులను సొంతంచేసే ఆదినారాయణ
రూపు
అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన
పౌరులకు, మునులకు
ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు
ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయంగా ఆహార
పదార్థాలను అందించిన విషయం మనందరికీ తెలిసినదేగదా... కనుక ఈ ఆదినారాయణ రూపును
ధరించి ప్రతి రోజు ఉదయాన్నే ఆదినారాయణున్ని నమస్కరిస్తూ క్రింది స్లోకాన్ని 18
మార్లు భక్తిశ్రద్ధలతో పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి పట్టిందల్లా
బంగారమౌతుంది. ఆదాయం పెరుగుతుంది.
అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని
ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని
ప్రసాదిస్తుందన్నది వినాయక వ్రతకల్పంలో ఉంటుంది కనుక ఈ సంగతి కూడా అందరికీ తెలిసిన
విషయమే... కనుక ఈ ఆదినారాయణ రూపును ధరించి ప్రతి రోజు ఉదయాన్నే ఆదినారాయణున్ని
నమస్కరిస్తూ క్రింది స్లోకాన్ని 18 మార్లు భక్తిశ్రద్ధలతో పఠించడం ద్వారా విలువైన
వస్తువులు, ఆభరణాలు, నవరత్నాలు, పట్టు పీతాంబరాలు లభించడం ఖాయం.
సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. వెలుగే జ్ఞానం.
విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే
సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే
ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని
చెబుతుంది గాయత్రీ మంత్రం. కనుక ఈ ఆదినారాయణ రూపును ధరించి ప్రతి రోజు ఉదయాన్నే
ఆదినారాయణున్ని నమస్కరిస్తూ క్రింది స్లోకాన్ని 18 మార్లు భక్తిశ్రద్ధలతో పఠించడం
ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి కలగడం ఖాయం.
ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి.
జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. సూర్యుడే లేకపోతే
గడ్డిపోచ కూడా మొలవదు. మనకు ఆహారం లభించదు. ఈ ఆదినారాయణ రూపును ధరించి ప్రతి రోజు
ఉదయాన్నే ఆదినారాయణున్ని నమస్కరిస్తూ క్రింది స్లోకాన్ని 18 మార్లు భక్తిశ్రద్ధలతో
పఠించడం ద్వారా ఎన్నడూ కూడు, గూడు, గుడ్డకు లోటుండదు.
పఠించవలసిన సూర్య
గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
ఈ ఆదినారాయణ రూపును అన్ని మతాలవారు,
అన్ని రాశులవారు, ఆడ, మగ, చిన్నపిల్లలనుండి వృద్ధుల వరకూ అందరూ ధరించవచ్చు. ముఖ్యంగా
ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రూపును ధరించడం మంచిది. గోధుమ - మిర్చి వ్యాపారం
చేసేవారు, సైన్యం - నావికాదళంలో చేరి దేశానికి సేవ చేసేవారు, ఓడలలో పని చేసేవారు,
కిరాణా మరియు కళ్ళద్దాల దుకాణుధారులు, వ్యవసాయం చేసే రైతులు, వ్యవసాయ పనిముట్లు – వ్యవసాయానికి అవసరమయ్యే
వస్తువులతో వ్యాపారం చేసేవారందరూ ఈ ఆదినారాయణ రూపును ధరించడం మూలాన విశేష ఫలితాలను
పొందవచ్చు.