Babru Ungaram - A1523
Product Code : A1523
Rs. 200/-
సంఘంలో మీ హోదాను
పెంచే బబ్రు ఉంగరం
సంఘం, సమాజంల్లో
తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకోవడం మానవ సహజమైన లక్షణం. అయితే అందరికీ ఆ
అదృష్టం వుండదు. కానీ ఈ బబ్రు ఉంగరాన్ని ధరించి “అసితః ప్రజాపతిః పశ్చిమ వజ్రాకారం, గౌర్హపత్య గిరికర్ణికా కృపరశమీ, శంన్నోదేవి
బ్రహ్మజ జ్ఞానం కృష్ణాంగం, తిలోయమం ఇమం శనీశ్వరః” అనే శ్లోకాన్ని ప్రతి శనివారం పఠిస్తున్నట్లయితే మీరు ఉద్యోగం చేసేచోటా, మీ
వ్యాపార వర్గాలలో, సంఘంలో హఠాత్తుగా మీకు గుర్తింపు పెరిగి, హోదాను పొందగలరు.
మీరు ఉద్యోగస్తులు అయితే ఉన్నత పదవి, వ్యాపారస్తులైతే లాభాలు, రాజకీయ
వాదులయితే పదవీ ప్రాప్తీ ఈ ఉంగరధారణవల్ల లభిస్తాయి.
బబ్రు భగవానుడు జ్యోతిర్ శాస్త్రంలో వృత్తి అంటే మీరు చేసే జాబ్, పని,
వ్యాపారాలకు ప్రధాన కారకత్వం వహిస్తాడు. అదే విధంగా చదువుల్లో కంప్యూటర్లు,
టెలికమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలకు సూచకుడు. వ్యాపారాల్లో
ముఖ్యంగా ఇనుము, పెట్రోలు, నూనెలు వంటి వాటికి ముఖ్యమైన కారకుడు. ఈ ఉంగరాన్ని
ధరించి పైన చెప్పిన వ్యాపారాలను కానీ, చదువును కానీ సులభంగా పొందవచ్చును.
రాజకీయ పదవులకు బబ్రు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అదే విధంగా సినిమా రంగంలో
గుర్తింపు రావాలన్నా బబ్రు దయ ఎంతో ముఖ్యమైనది. రాజకీయ – సినిమా రంగాల్లో పేరు
పొందాలనుకునేవారు ఈ బబ్రు ఉంగరాన్ని తప్పక ధరించాల్సివుంది.
ఇక వృద్ధులూ, రోగుల విషయంలో ఈ బబ్రు ఉంగరం పలు అద్భుతాలను చూపగలదు.
కీళ్ళవాతము, నరముల బలహీనత మోకాలిచిప్ప (నీ ట్రబుల్స్)కి చెందిన వ్యాధులను ఈ ఉంగరధారణం
వలన నయం చేసుకోవచ్చు.
శనివారం లేదా పుష్యమీ, అనూరాధా, ఉత్తరాభాద్రా నక్షత్రాలున్న రోజున నల్లద్రాక్ష
రసంతో ఈ ఉంగరాన్ని ఎనిమిదిసార్లు అభిషేకించి, పశ్చిమదిశగా తిరిగి నిల్చుని బ్రహ్మజ
జ్ఞానం కృష్ణాంగం తిలోయమః ఇమం శనీశ్వరం అంటూ మూడు సార్లు పఠించి ఈ బబ్రు
అంగళీయకాన్ని ధరించాలి.
స్త్రీలూ, విద్యార్ధులూ తూర్పు దిక్కున తిరిగి నిల్చుని పై విధంగా ఉంగరాన్ని
ధరించాలి.
రాజకీయ వాదులు, వ్యాపారులూ ఉత్తర దిక్కుకు తిరిగి నిల్చుని పై విధంగానే
ఉంగరాన్ని ధారణం చేయాలి.
వృద్ధులూ, వ్యాధిగ్రస్తులూ దక్షిణదిశగా తిరిగి నిల్చుని పై పద్ధతిలోనే
ఉంగరాన్ని వేలుకి ధరించాలి.