Nallapogu Rathna Sphatik Shila - A1520


Nallapogu Rathna Sphatik Shila - A1520
Product Code : A1520

Rs. 200/-

దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే నల్లపోగుస్ఫటిక రత్న శిల
ఒక దరిద్రుడికి ఈ నల్లపోగుస్ఫటిక రత్న శిల దొరికితే అతడు ధనికుడౌతాడంటోంది రత్నశాస్త్రం. ఎందుకంటే ఈ రత్నశిల ఉన్నచోట దరిద్రం నిలవదు, దరిద్రాన్ని తరిమి తరిమి కొడుతుంది ఈ రత్నశిల. ఈ రత్నశిల ఉన్నఇంట లక్ష్మి కొలువై ఉంటుంది అంటోంది శాస్త్రం.
వృషభ మరియు తుల రాశులలో జన్మించినవారు, భరణి - పుబ్బ – పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు ఈ రత్నశిలను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవడంవలన వారి జీవితంలో చదువు, ఉద్యోగం, వివాహం, సంతాన విషయాలలో ఆటంకాలు తొలగి ఆనందం నెలకొంటుంది.
ఈ రత్నశిలను మీ వద్ద ఉంచుకుంటే మీరు కోల్పోయిన ప్రేమ చిగురిస్తుందని రత్న శాస్త్రం చెబుతోంది. ఒంటరితనపు జీవితానికి గుడ్ బై చెప్పిస్తుంది ఈ అద్భుత శిల. పునర్వివాహం కోసం ప్రయత్నించేవారు ఈ రత్నశిలను ఉంచుకోవటంవలన సంబంధాలు కుదురుతాయి. పాతజీవితాన్ని మెల్లగా మర్చిపోయి నూతన జీవితంలోకి అడుగుపెట్టేందుకు శక్తిని అందిస్తుంది. ఈ రత్న శిల చూడటానికి స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటూ అక్కడక్కడ నల్లపోగులతో దేదీప్యమానంగా మెరుస్తూ కనబడుతుంటుంది. అందుకే ఈ రత్నశిలకు నల్లపోగు స్ఫటిక రత్న శిల అని పేరు.
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోటానికి ఈ రత్నశిల దోహదపడుతుంది. తద్వారా జీవితంలో అభివృద్ధి కలగటానికి, తోటి ఉద్యోగస్థులు, మీ పై అధికారుల నుండి మెప్పును పొందటానికి తోడ్పడుతుంది. ప్రమోషన్ల కోసం ప్రయత్నించేవారు తప్పక ఈ రత్నశిలను తమ పాకెట్లో పెట్టుకు తీరాల్సిందే. తోటి ఉద్యోగస్థుల నుండి సమస్యలు రాకుండా ఉండాలన్నా ఈ శిలను మీ వద్ద పెట్టుకోవాల్సిందే.
ఈ రత్నశిల యొక్క శక్తి మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త దిశలో పయనించటానికి సహాయపడుతుంది. అనివార్య కారణాలవలన విడిపోయిన భార్యభర్తల ఒంటరి జీవితానికి స్వస్తి పలికి వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపి వారిని కలుపుతుంది ఈ అద్భుత రత్నశిల. విడిపోయిన ప్రేమికులను సైతం కలుపుతుంది ఈ రత్నశిల. ఇందుకు మీరు చేయవలసినదల్లా ఈ రత్నశిలను మీ హ్యాండ్ బ్యాగ్, పాకెట్, పర్సులో ఉంచుకోవటమే. ఈ రత్నశిలలో కనిపించే నల్లపోగులాంటి సూదులు ఆనందానికి మార్గం గురిపెట్టే దిక్చూచి లాంటివి.
ఈ రత్నశిలను పాకెట్లో ఉంచుకోవడంవలన ఊపిరితిత్తులు, శ్వాస నాళాలను శుభ్రపరచి బ్రోన్కైటిస్ వంటి శ్వాసకు సంబంధించిన రుగ్మతలను అదుపుచేయగలదు. అలాగే థైరాయిడ్ గ్రంధిని అదుపులో ఉంచుతుంది. పరాన్న జీవులను శరీరంనుండి పారద్రోలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దెబ్బతిన్న కణాలను పునరుత్పత్తి చేసేందుకు తోడ్పడుతుంది. ఈ రత్నశిల నరాలు, కండరాలు, రక్తం మరియు ప్రేగులలో పేరుకుపోయిన విషపదార్థాలను మలమూత్రాలద్వారా బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రత్నశిలను మీ వద్ద ఉంచుకోవటం ఉత్తమం.


Total Pageviews

Flag Counter

Followers